Recents in Beach

ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చెయ్యాలి అంటే ఏ యే డాక్యుమెంట్స్ కావాలి.

 


హలో  ఫ్రెండ్, ఆధార్ సెంటర్ వాళ్ళు " Self Service Update Portal " ను ప్రారంభిచటం జరిగింది. దీని ద్వార మనం ఇప్పుడు మనం ఆధార్ కార్డు లో పుట్టిన తేది, లింగం, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్, మనమే సొంతంగ మార్చుకోవటానికి ఆధార్ సెంటర్ వాళ్ళు అవకాశం కల్పించారు. అదీ కుడా అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరిగ వుండాలి. ఆలాగే యూసర్ చార్జెస్ పే చేయాలి. అయితే ఇందులో కొన్ని సేవలు మాత్రమే ప్రస్తుత ఆక్టివ్ లో ఉన్నాయి. కొన్ని సేవలు మాత్రం ప్రస్తుత ఆక్టివ్ లో లేవు త్వరలో వీటిని కుడ అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది.

Also Read : సచివాలయంలో ఏ యే సేవలకు ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు.

ఒకవేళ మనం ఆధార్ కార్డు లో పుట్టిన తేది, లింగం, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్, మార్చుకోవాలి అంటే ఈ క్రింది డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు సెంటర్ వాళ్లకు Upload చెయ్యవలసి ఉంటుంది.

Name Change :

ఆధార్ లో పేరు మార్చుకోవాలి అంటే మన జీవితకాలంలో 3 సార్లు మాత్రమే మార్చుకోవటానికి సాధ్యపడుతుంది, అయితే ఆధార్ కార్డు లో పేరు మార్చుకోవాలి అంటే ఈ క్రింది డాక్యుమెంట్స్ కావాలి.

Passport

Pan Card 

Ration Card / PDS Photo Card

Voter ID

Driving Licence

Govt. Photo ID Card / Service Photo ID Card Issued by PSU

NGREA Job Card

Photo ID Card Issued by Recognized Educational Institute

ARMS Licence

Photo Bank ATM Card

Photo Credit Card

Pensioner Photo Card

Freedom Fighter Photo Card

Kissan Photo Card

CGHS / ECHS Photo Card

Certificate Of Identity having Photo Issued by Gazetted Officer or Tehsildar On Letterhead

Marriege Certificate With Photo Graph

Gazette Notification

Legal Name Change Certificate

Also Read : మన ఆధార్ కార్డు లో ఇప్పటివరకు ఏ యే మార్పులు చేసారో తెలుసుకోవటం ఎల.

Gender :

ఇది మీ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే మార్చుకోవటానికి వీలు పడుతుంది. లింగం మార్చుకోవటానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఇక్కడ మీకు Male ( మగ ), Female ( ఆడ ), Transgender అని వుంటాయి. మీకు తాప్పుగ ఏది పడిందో అది మార్చుకోండి.

Date Of Birth :

ఇది మీ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే మార్చుకోవటానికి వీలు పడుతుంది. అయితే ఆధార్ కార్డు లో పుట్టిన తేది మార్చుకోవాలి అంటే ఈ క్రింది డాక్యుమెంట్స్ కావాలి.

SSLC Book / Certificate

Passport

Birth Certificate

Certificate Of Date Of Birth Certificate Issue by Gazetted Office On Letterhead

PAN Card

Mark sheet Issued by Govt. Board or University

Govt. Photo ID Card / Photo ID Card Issued by PSU Containing DOB

Central / State Pension Payment Order

Central Govt. Health Service Scheme Photo Card or Ex- Servicemen Contributory Health Scheme Photo Card.

Address :

Passport

Bank Statement / Bank Passbook

Post Office Account Statement / Passbook

Ration Card

Voter ID

Driving Licence

Govt. Photo ID /  Service Photo ID Card Issued by PSU

Electricity Bill ( Not Older Than 3 months )

Water Bill  ( Not Older Than 3 months )

Telephone Land Line Bill ( Not Older Than 3 months )

Property Tax  ( Not Older Than 1 Year )

Credit Card Statement ( Not Older Than 3 months )

Insurance Policy

Signed Letter having Photo From Bank On Letterhead

Signed Letter having Photo Issued by Recognised Company on Letterhead

Signed Letter having Photo Issued Recognised by Education Instruction On Letterhead

NREGA Job Card

ARMS Licence

Pensioner Card

Freedom Fighter Card

Kissan Passbook

EGHS / ECHS Card

Certificate Of Address having Photo Issued by MP or MLA or Gazetted Office or Tehsildar On Letterhead

Certificate Of Address having Photo Issued by Village Panchayat Head or Its Equivalent Authority ( For Rural Area )

Income Tax Assessment Order

Vehicle Registration Certificate

Registered Sale / Lease / Rent Agreement

Address Card having Photo Issued by Department of Posts

Caste and Domicile Certificate having Photo Issued by State Government

Gas Connection Bill ( Not Older Than 3 months )

Passport Of Spouse

Passport Of Parents ( In Case of Minor )

Marriege Certificate Issued by Govt, Containing Address

Allotment Of Accommodation Letter Issued by Central / State Govt ( Not Less Than 3 Years Old )

Address PIN Issued by UIDAI

School Leaving Certificate ( SLC ) or School Transfer Certificate ( TC ), Containing Photo and Address.

Extract Of School Records Containing Name, Address and Photo Issued by Head of School

Certificate of Identity Containing Name and Address and Photo Issued by Recognized Education Institution Signed by Head Of Institute

Disability ID / Handicapped Medical Certificate Issued by The Respective State / UT / Administration

Bhamashah Card  

Certificate Of Superintendent / Ward / Matron / Head Institution Of Recognised Shelter Home Arphan

Etc : On UIDAI Standard Format Certificate for Enrolled / Update.

Certificate Of Address having Photo Issued by Municipal Councillor On UIDAI Standard Format Certificate for Enrolled / Update.

Identity Card Issued by Recognized Education Institutions

SSLC Book having Photo Graph

School Identity Card

Certificate Of Name ,Address having Photo Issued by Education Institutions Signed by Head Of Institution On UIDAI Standard Format Certificate for Enrolled / Update.

Certificate Of Name ,DoB having Photo Issued by Employees Provident Fund Organisation On UIDAI Standard Format Certificate for Enrolled / Update.

Mobile Number :


మనం ఆధార్ కార్డు లో Mobile Number మార్చుకోవాలి అంటే మనకు ఒక Mobile Number ఉంటే సరిపోతుంది.దానికి ఒక OTP వస్తుంది అది చెపితే సరిపోతుంది. ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు.

Email :


మనం ఆధార్ కార్డు లో Email ID మార్చుకోవాలి అంటే మనకు ఒక Email IDఉంటే సరిపోతుంది. ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు.

గమనికి : వీటిలో ఒక్క డాక్యుమెంట్ ఉన్న సరిపోతుంది అన్ని డాక్యుమెంట్ లు ఉండనవసరం లేద.

పైన తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగ Upload చేస్తేనే మనం మన ఆధార్ కార్డు లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

Conclusion : 

పైన మీరు  "Aadhar Self Service Update Portal " ద్వార మనం ఆధార్ కార్డు లో పుట్టిన తేది, లింగం, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్, మనమే సొంతంగ మార్చుకోవటానికి ఏ యే డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే మీ క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కుడా చదవండి :

మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.

డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా  ముందు తెలుసుకొని జీవించు.

వైఎస్ఆర్ భీమా Reject List ఎల తెలుసుకోవాలి..!

వైఎస్ఆర్ చేయూత పధకం రద్దు ప్రభుత్వం G.O జారి చేసింది కారణం ఏమిటి ?

రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి.



 





  

 












కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు