బ్యాంకు ఫండ్ లో ఒకటి అయిన ట్రాన్స్ఫర్ IMPS ( Immediate Payment Service ) లిమిట్ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా పెంచటం జరిగింది. ఈ లిమిట్ ఇంతకుముందు 2,00,000 వరకు ఉండేది. అంతకు మించి ఎక్కువ పంపించు కోవాలి అంటే ఈ పద్దతి ద్వార సాధ్య పాడేది కాదు.
కాని ఇప్పుడు ఈ లిమిట్ మరింత పెంచట జరిగింది. ఇప్పుడు ఆ లిమిట్ 5,00,000 పెంచటం జరిగింది. ఈ పెరిగిన లిమిట్ అనేది ఏప్రిల్ 1వ తేది నుండి అమలులో ఉంటుంది. దీనిపై త్వరలో బ్యాంకులకు ఆదేశాలు జరిచేయ్యనుంది ఆర్బిఐ.
ఈ క్రిందివి కూడా చదవండి :
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ రైతు బరోస స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి.
రెస్టారెంట్ కి వచ్చిన రౌడీలు తరువాత ఏం జరిగింది. వైరల్ అవుతున్న వీడియో.
అమ్మవొడి ఈ సంవత్సరం జనవరిలో రాదు, జూలై 2022 నెలలో వస్తుంది.
e SRAM అంటే ఏమిటి ? అర్హులు ఎవరు ? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!