Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి రిజల్ట్ విడుదల ఎల చెక్ చేసుకోవాలి ?

  


ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి రిజల్ట్స్ రేపు అనగా 4 జూన్ 2022. 10వ తరగతి పరీక్షలు రాసిన 25 రోజుల తరువాత ఈ రిజల్ట్స్ పదవ తరగతి బోర్డు విడుదల చెయ్యటం జరుగుతుంది. ఈ పదవ తరగతి పరిక్షలు ఏప్రిల్ 25 వ తేదిన మొదలయ్యి మే 9వ తారీకు వరకు జరిగాయి. మొత్తం ఈ పరిక్షలకు దాదాపు 6.5 లక్షల మంది హాజరు అయ్యారు. వీరంత ఆఫ్లైన్ లో ఎక్షమ్ రాయటం జరిగింది.

10వ తరగతి ఫలితాల కోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి

For 10th Results Official Link : Click Here

Other Links :

Link 1 : http://www.manabadi.co.in/

Link 2 : http://www.schools9.com/

అయితే ఈ రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిములపు  సురేష్ గారి చేతులమిద రేపు ఉదయం 11 గంటలకు మీడియా ముందు విడుదల చేస్తారు.

10వ తరగతి రిజల్ట్ ఎల చెక్ చేసుకోవాలి :

10వ తరగతి రిజల్ట్స్ విడుదల తేది : జూన్ 4, 2022

10వ తరగతి రిజల్ట్స్ విడుదల టైం : 11 గంటల తరువాత

10వ తరగతి రిజల్ట్స్ విడుదల ఆఫిసియాల్ వెబ్సైటు : https://bse.ap.gov.in/

పై లింక్ ద్వార మాత్రమే కాకుండా మన బడి వెబ్సైటు లేదా స్కూల్ 9 వెబ్సైటు ద్వార కూడా మనం 10వ తరగతి రిజల్ట్స్ చేసుకోవచ్చు.

ఈ క్రిందివి కూడా చదవండి :

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ రైతు బరోస స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి.

 "అంకుల్ " అన్నదుకు అమ్మాయిని చితకబాదిన...వ్యక్తి

రెస్టారెంట్ కి వచ్చిన రౌడీలు తరువాత ఏం జరిగింది. వైరల్ అవుతున్న వీడియో.

అమ్మవొడి ఈ సంవత్సరం జనవరిలో రాదు, జూలై 2022 నెలలో వస్తుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు