హలో ఫ్రెండ్, తెలంగాణా రాష్ట్రంలో నిషేధిత భూముల వివరాలు ఎల తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణాలో నిషేదితం భూముల వివరాలను ధరణి పోర్టల్ లో పెట్టటం జరిగింది. ఈ ధరణి అనే పోర్టల్ ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ గారు మొన్న దసరాకి ప్రారంభించటం జరిగింది. ఇవే కాకుండా వ్యవసాయ భూముల యొక్క వివరాలను కూడ ఈ ధరణి అనే పోర్టల్ లో పెట్టటం జరిగింది.
Also Read : చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?
నిషేధిత భూముల వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link లేదా Link : https://dharani.telangana.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో కనిపిస్తున్న Agricultural అనే దానిపై క్లిక్ అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పైన Screen లో చుడండి మనం సెలెక్ట్ చేసిన గ్రామానికి సంభందించి నిషేదిత వివరాలు మనకు చూపిస్తాయి.
Conclusion :
పైన మనం తెలంగాణ రాష్ట్రంలో నిషేదిత భూముల వివరాలు ఎల తెలుసుకోవాలో చూశారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుండి పాఠశాలలు, కాలేజీ లు ప్రారంభం.
రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి.
మీరు గ్యాస్ బుక్ చేయాదలచుకున్నార అయితే ఈ విషయం తెలుసుకోండి.
Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!
ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!