Recents in Beach

మరో సారి గ్రామా / వార్డ్ వాలంటీర్ పోస్ట్ లు విడుదల అప్లై చేసుకోండి త్వరగ అప్లై చేసుకోండి.

 



హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో గ్రామా / వార్డ్ వాలంటీర్ లకు సంబంధించి మరోసారి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్ట్ లకు సంభందించి ఈ అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోదలచిన వారు అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వార మాత్రమే స్వీకరించటం జరుగుతుంది. ఆఫ్ లైన్ ద్వార మాత్రం ఇది సాద్యం కాదు కారోన కారణంగ అఫ్ లైన్ ద్వార తీసుకోవటం జరగదు. శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, చిత్తూర్ జిల్లాలలో మాత్రమే ఈ ఖాళీలు వున్నాయి.


Also Read : Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!


దీనికి సంభందించి అప్లికేషను ఆన్లైన్ ద్వార అప్లై చేయదలచిన వారు ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

Click Here For Link     or Link : https://gswsvolunteer.apcfss.in/



శ్రీకాకుళం జిల్లా :

నోటిఫికేషన్ తేది : 19/10/2020

అప్లికేషను చివరి తేది : 19/10/2020 నుండి 22/10/2020

నెల్లూరు జిల్లా :

నోటిఫికేషన్ తేది : 19/10/2020

అప్లికేషను చివరి తేది : 19/10/2020 నుండి 23/10/2020

అనంతపురం జిల్లా :

నోటిఫికేషన్ తేది : 15/10/2020

అప్లికేషను చివరి తేది : 15/10/2020 నుండి 31/10/2020

చిత్తూర్ జిల్లా : 

నోటిఫికేషన్ తేది : 19/10/2020

అప్లికేషను చివరి తేది : 20/10/2020 నుండి 25/10/2020

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు Screen ఈ క్రింది విధంగ చూపిస్తుంది.


పై Screen లోమనకు నోటిఫికేషన్ కు సంభంధించి లింక్ ఇవ్వటం జరిగింది. మీరు నోటిఫికేషన్ పూర్తిగ చదవండి. చదివిన తరువాత అప్లై చేయండి. ఎందుకటే ఇది నాలుగు జిల్లాలకు సంభందించిన నోటిఫికేషన్ అందులో మీ జిల్లలో మీ గ్రామం / వార్డ్ ఉందో లేదో చూసుకోండి. మీ గ్రామం / వార్డ్ పోస్టులు ఉంటేనే అప్లై చేసుకోండి. అలాగే మీరు అప్లై చేసిన తరువాత Candidate Service దగ్గర Know Your Scheduled Interview Date & Information అని ఉంది దానిపై క్లిక్ చేసి అక్కడ మీరు అప్లై చేసిన తరువాత మీ మొబైల్ కి ఒక రిజిస్టర్ నెంబర్ వస్తుంది. ఈ రిజిస్టర్ నెంబర్ మరియు మీ పుట్టిన తేది, మీ ఆధార్ కార్డు సహాయంతో మీ ఇంటర్వ్యూ యొక్క షెడ్యూల్ ( ఇంటర్వ్య ఎప్పుడో ) తెలుసుకోవచ్చు 
ఇపుడు మీరు నోటిఫికేషన్ క్రింద Click Here అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.





పై Screen జిల్లాల వారిగ ఖాళీలు ఎన్ని వున్నాయో చూపిస్తుంది. మీకు గ్రామం / వార్డ్ వారీగ లిస్టు కావాలి కాబట్టి మీరు పేజి రైట్ సైడ్ ఉన్న " No. Of Vacancies Notified " అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.


 పై Screen లో మీ గ్రామం / వార్డ్ వారిగ ఖాళీగా ఉన్న లిస్టు చేపిస్తుంది అందులో మీ ప్రాంతం ఉందో లేదో చూసుకుని అప్లై చేసుకోండి.


Conclusion :


పైన మీరు  గ్రామం / వార్డ్ వారిగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నారు దేనికి సంభందించి. ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండ తెలియచేయండి.


ఈ క్రిందివి కూడ చదవండి : 





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు