హలో, నేను ఇప్పుడు అమ్మఒడిరాని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తుంది. అది ఏమిటంటే మళ్ళి అప్లై చేసుకునే వెసులుబాటు మన ప్రభుత్వం కల్పిస్తుంది. మీకు పోయినసారి అమ్మఒడి రాకపోగ మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది అనో లేఖ, మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అనో, లేఖ మీరు ప్రభుత్వానికి టాక్స్ పే చేస్తున్నారు అనో, లేదా మీరు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారు అనో ఇలా అనేక కారణాలవల్ల అమ్మఒడి అప్లికేషను ఫారం తిరస్కరించటం జరిగింది. ఇప్పుడు వీరందరికీ మరొక్క ఆవకాశం మన ప్రభుత్వం కల్పించింది, వీరందరూ మళ్ళి అప్లై చేసుకోండి అని చెపింది.
అప్లికేషను ఫారం లింక్ ఈ ఇచ్చాను డాన్ లోడ్ చేసుకోండి.
Click Here For Link or
Also Read : వైఎస్ఆర్ భీమా కి సంభందించి మీకు జన్ ధన్ ఖాతా వుందా లేదా చెక్ చేసుకోండి.
అమ్మఒడి ఉదేశం :
మనం ప్రియతమా ముఖ్య మంత్రి గారైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తను పాదయాత్ర చేస్తునప్పుడు అక్కా, చేల్లెమ్మలకు హామీ ఇవ్వటం జరిగింది. మన పిల్లల చదువులకు కావలసిన మెంటినన్స్ కోసం ప్రతి సంవత్సరం రూ. 15000/- ఇస్తాను అని ఇప్పుడు అది నేరవేర్చుకోవటం జరిగింది.
అమ్మఒడి అర్హత :
ఎవరైతే పేద విద్యార్ధులు / విద్యార్ధినులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ లో చదువుతునారో వారందరు ఈ అమ్మఒడి పధకానికి అర్హులు వీరికి తప్పనిసరిగ రేషన్ కార్డు ఉండాలి.
వీరు 1వ తరగతి నుండి ఇంటర్మీడియాట్ వరకు చదివుతున్న విద్యార్ధులు / విద్యర్ధునులు ఈ పధకానికి అర్హులు.
విద్యార్ధులు / విద్యార్ధినుల తల్లితండ్రుల లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాలో మన ప్రభుత్వం ప్రతిసంవత్సరం రూ. 15000/- ప్రభుత్వం జమ చేస్తుంది.
Also Read : మనం ఎదుటి వ్యక్తీ విలువను ( తెలివితేటలను ) మనం నిర్ణయించగలమా ?
అప్లికేషను ఫారం ఎల ఫిల్ చెయ్యాలి :
ఈ అమ్మఒడి కి సంభందించి అప్లికేషను ఫోరం పైన లింక్ ఇవ్వటం జరిగింది. లేదా మీ వాలంటీర్ ని అడగండి లేదా మీ గ్రామ సచివాలయంలో అడగండి..
ఈ క్రింది అప్లికేషను ఫారం చుడండి..ఇప్పుడు ఇది ఎల ఫిల్ చెయ్యాలో చెపుతాను.
1) విద్యార్ధులు / విద్యర్ధుని ఐడి : మీ పాప / బాబు చదివే స్కూల్ వాళ్ళు దగ్గర ఉంటుంది. అక్కడకి వెళ్లి అడగండి.
2) విద్యార్ధి పూర్తి పేరు : మీ పాప / బాబు ఆధార్ కార్డు లో చూపిన విధంగ రాయండి.
3) విద్యార్ధి ఆధార్ నెంబర్ : మీ పాప / బాబు యొక్క ఆధార్ నెంబర్ రాయండి.
4) విద్యార్ధి స్కూల్ పేరు : మీ పాప / బాబు ఐడి కార్డు పై ఉంటుంది.
5) స్కూల్ యూ-డైస్ కోడ్ నెంబర్ : మీ పాప / బాబు చదివే స్కూల్ వాళ్ళు దగ్గర ఉంటుంది, అక్కడకి వెళ్లి అడగండి.
6) తండ్రి పేరు : మీ పాప / బాబు ఆధార్ కార్డు లో ఎల ఉంటే అల రాయండి.
7) తల్లి పేరు : మీ పాప / బాబు ఆధార్ కార్డు లో ఎల ఉంటే అల రాయండి.
8) తల్లి ఆధార్ కార్డు నెంబర్ : తల్లి ఆధార్ లో ఉంటుంది.
9) రేషన్ కార్డు : మీ ఫ్యామిలీ రేషన్ కార్డు నెంబర్ రాయండి.
10) తల్లి బ్యాంకు ఎకౌంటు నెంబర్ : తల్లి బ్యాంకు పాస్ బుక్ లో ఉన్న విధంగ రాయండి, జాగ్రత్తగ చూసి రాయండి.
11) బ్యాంకు ఐ యఫ్ ఎస్ సి కోడ్ నెంబర్ : తల్లి బ్యాంకు పాస్ బుక్ లో ఉన్న విధంగ రాయండి, జాగ్రత్తగ చూసి రాయండి.
12) అమ్మఒడి జమ కానందుకు కారణం : ఏ కారణం చేత పోయినసారి అప్లికేషను పోయినసారి తిరస్కరించటం జరిగిందో రాయండి.
13) సంభందిత అధికారి చే ద్రువీకరణ పత్రం :
ఉదాహరణకు :
మీకు కరెంట్ బిల్ ఎక్కవ వచ్చింది అని తిరస్కరిస్తే ఎలక్ట్రికల్ ఏ ఇ గారిచేత ద్రువీకరణ పత్రం.
మీకు భూమి ఎక్కవ ఉంది అని తిరస్కరిస్తే యం ఆర్ ఓ గారిచేత ద్రువీకరణ పత్రం.
మీకు నాలుగు చక్రాల వాహనం ఉంది అని తిరస్కరిస్తే ఆర్ టి ఓ గారిచేత ద్రువీకరణ పత్రం.
పైవి ఈ అమ్మఒడి అప్లికేషనుకు జతపరచాలి.
10) తల్లి మొబైల్ నెంబర్ : తల్లి మొబైల్ నెంబర్ రాయండి.
ఏ యే డాకుమెంట్స్ జతపరచాలి :
మీ పాప / బాబు ఆధార్ నకలు ( Xerox Copy )
తల్లి ఆధార్ నకలు ( Xerox Copy )
తండ్రి ఆధార్ నకలు ( Xerox Copy )
తల్లి బ్యాంకు పాస్ బుక్ ( Xerox Copy )
పై అప్లికేషను తో బాటు ఈ డాకుమెంట్స్ జతపరచాలి.
Conclusion :
పై విధంగ అమ్మఒడి అప్లికేషను ఫారం ఫిల్ చేయాలి.దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే మాకు కామెంట్ లో తెలియచేయండి..
ఈ క్రిందివి కూడ చదవండి :
జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.
డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.
మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.
గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు.
నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!