హలో ఫ్రెండ్, ఇప్పడు మనం వైఎస్ఆర్ భీమాకు సంభందించి రిజెక్ట్ లిస్టు ని ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం..
Also Read : అమ్మఒడి మీకు రాలేదా..! ప్రభుత్వం మరో అవకాశం మీకు కల్పించింది..!!
వైఎస్ఆర్ భీమా ఉదేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న పేదలకు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వైఎస్ఆర్ భీమా పధకం వర్తిస్తుంది. వీరికి వైఎస్ఆర్ భీమా ప్రీమియం మన ప్రభుత్వమే చెల్లిస్తుంది మనం ఒక్క రూపాయి కూడ చెల్లించవలసిన అవసరం లేదు దీని వల్ల రాష్ట్రంలో ఉన్న 1.5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ పధకానికి అర్హులైన వారి రూ. 500000/- రూపాయల వరకు నామిని ఖాతాలో వెయ్యటం జరుగుతుంది. అయితే భీమా ఉన్న వ్యక్తి చనిపోతే ఈ భీమా మొత్తాన్ని నామిని యొక్క బ్యాంకు ఖాతాలో వెయ్యటం జరుగుతుంది. నామిని ఉన్న వ్యక్తికి జనధన్ బ్యాంకు ఖాతా / సేవింగ్ బ్యాంకు ఖాతా తప్పకుండ ఉండాలి. ఈ నామిని ఉన్న వ్యక్తికి జనధన్ బ్యాంకు ఖాతా / సేవింగ్ బ్యాంకు ఖాతా లేకపోతే ఆ వారిని రిజెక్ట్ లిస్టు లో పెట్టటం జరిగింది. ఈ రిజెక్ట్ లిస్టు తెలుసుకోవాలి అంటే ముందు ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link or https://gramawardsachivalayam.ap.gov.in/
Video :
పై లింక్ పై క్లిక్ చేస్తే మనకు Screen క్రింది విధంగ ఉంటుంది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!