వైఎస్ఆర్ చేయూత పధకం రద్దు ప్రభుత్వం G.O జారి చేసింది. వైఎస్ఆర్ చేయూత పధకం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంభందించి ప్రభుత్వం ఒక జి.ఓ ని కూడ విడుదల చేయటం జరిగింది.
మీకు తెలిసే ఉంటుంది మన వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి గారు, తను పాదయాత్ర చేస్తున్నపుడు రాష్టంలో ఉన్న అక్క,చేల్లెమ్మలకు ప్రతి సంవత్సరం రూ. 18,750/- చొప్పున 4 సంవత్సరములకు గాను రూ.75,000/- తమ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాను అని చెప్పటం జరిగింది.
ఈ పధకం ముఖ్య ఉద్దేశం :
తను పాదయాత్ర ఏదైతే చెప్పాడో అదే చేయాలని ఉద్దేశంతో నవరత్నాలు లో భాగంగ ఈ పధకాన్ని ఈ నవరత్నాలలో చేర్చి ఈ పధకాన్ని అర్హులైన అందరికి ఇవ్వటం జరిగింది. ఈ పధకం ద్వార ఇచ్చే రూ. 75,000/- లతో అక్క, చెల్లెమ్మలు వ్యాపారం చేసుకుని వృద్దిచెందే అవకాశం ఉంది అని ఈ పధకం 12 ఆగష్టు 2020 న ప్రారంభించారు.
Also Result : మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.
వైఎస్ఆర్ చేయూత అర్హతలు :
అయితే పధకానికి సంభందిచి కొన్ని అర్హతలు చేర్చటం జరిగింది. అవి ఈ క్రింది విధంగ ఉన్నాయి.
- ఎస్సి, ఎస్టి, బిసి మహిళలు ఈ పధకానికి అర్హులు, వీరికి వయస్సు తప్పనిసరిగ 45 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల మధ్య ఉండాలి.
- క్యాస్ట్ సెరిఫికేట్ తప్పని సరిగ ఉండాలి.
- రేషన్ కార్డు ఉండాలి.
- ఇంట్లో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం కాని, ప్రభుత్వ పెన్షన్ తెసుకుని ఉండరాదు.
అయితే ఈ పధకాన్ని ప్రక్క ద్రోవ పట్టించటం జరుగుతుంది. అది ఎలాగంటే వయసు మార్చుకోవటం జరిగింది. అంటే 45 సంవత్సరాలు నిండని వాళ్ళు ఆధార్ లో వయస్సు మార్చుకొని అర్హత సంపాదించారు. అంతేకాదు 60 సంవత్సరాలు దాటిన ఆధార్ లో వయస్సు మార్చుకొని అర్హత సంపాదించారు. అయితే ఎవరైతే ఇలా ఆధార్ కార్డు వయస్సు మార్చుకుని వైఎస్ఆర్ చేయూత పధకం లబ్ది పొందారో వారు ఆ పధకానికి సంభందించిన డబ్బులను తిరిగి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ సియం జగన్ మోహన్ రెడ్డి గారు జిఓ జారిచేయటం జరిగింది.
ఇది గమనించిన ప్రభుత్వం ఆధార్ EKYC ఆపడం జరిగింది. ఇల ఆపడం వల్ల అధర్ లో వయస్సు మార్చిన తరువాత EKYC చేస్తేనే ఆధార్ వెబ్ సైట్ సర్వర్ లో మార్చిన వయస్సు స్టోర్ అవుతుంది. ఒకవేళ ఆధార్ మార్చిన తరువాత EKYC చేయకపోతే మనం ఆధార్ లో వయస్సు మార్చిన అది ఆధార్ వెబ్ సైట్ సర్వర్ లో స్టోర్ అవ్వదు కాబట్టి మనం మార్చిన ఫలితం ఉండదు.
ఆన్లైన్ లో ఎల చేసుకోవాలి :
మనం కుడా ఆన్లైన్ లో ఆధార్ లో వయస్సు లో మార్పులు జరిగాయ లేదా అని ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..మీరు ముందు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link లేదా Link : https://uidai.gov.in/
పై లింక్ పై క్లిక్ చేస్తే Screen క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో మీరు " My Aadhar " దానిపై క్లిక్ చేయండి. అక్కడ Update Aadhar History అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
Also Read : ఎటువంటి ఫ్రెండ్ షిప్ చేయాలి ? ఎల చేయాలి ? మంచి ఫ్రెండ్ షిప్ లక్షణాలు.
పైన మీరు ఏ ఆధార్ సంభదించి చూడదలచ్చు కున్నారో ఆ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత ప్రక్కన చూపిస్తున్న Security Code ఎంటర్ చేయండి. Send OTP అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!