Recents in Beach

ఆంధ్రప్రదేశ్ ఇళ్ళస్తలాలు ఇవ్వటానికి తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం.

 




ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే BPL క్రిందికి వస్తారో వారందరికి ఇళ్ళపట్టాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం చేప్పట్టి ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రామిస్ చెయ్యటం జరిగింది. తన పాదయాత్రలో ఏమైతే చేపారో అది అమలు చెయ్యటానికి రంగం సిద్దం చెయ్యటం జరిగింది.

Also Read : హైదరాబాద్ లో వరద బాదితులు వరద సాయం కోసం ఎల అప్లై చెయ్యాలి.

ఇళ్ళస్తలాల పంపిణి ఎందుకు ఆగింది :

ఇళ్ళ స్తలాలు ఇప్పటివరకు 30 లక్షల మంది అప్లై చెయ్యటం జరిగింది. అయితే అప్లై చేసిన వారందరికీ ఇళ్ళ స్థలాలు కేటాయించటానికి తేది కుడా ఖరారు చేశారు. అయితే ఇళ్ళ స్థలాలు కొనుగోలు చెయ్యటంలోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ధరలకు కొనుగోలు చేస్తుందని, అలగే ఆవ భూములు కొనుగోలు చెయ్యటం జరిగిందని హై కోర్ట్ లో ప్రతిపక్ష పార్టీలు కేసు వెయ్యటం జరిగింది. దీనిపై హై కోర్ట్ స్టే ఇవ్వటం జరిగింది.

Also Read : తెలంగాణాలో భూమి యొక్క మార్కట్ విలువ ఎల తెలుసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళస్తలాలు ఎప్పుడు ఇస్తారు :

ఆంధ్రప్రదేశ్ ఇళ్ళస్తలాలు ఇవ్వటానికి తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం. వచ్చే నెల అంటే డిసెంబర్ 25వ తారీకున  ఇళ్ళస్తలాల పంపిణి చెయ్యటానికి తేది తేది ఖరారు చేసింది. అయితే దీనికి సంభందించి హై కోర్ట్ ఇవ్వటం జరిగింది కదా, అయితే ఇప్పడు హై కోర్ట్ లో స్టే ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగిలిన ప్రాంతాలలో ఇళ్ళస్తలాలు పంపిణికి రంగం సిద్దం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

డిసెంబర్ 25వ తేదీన ఇళ్ళస్తలాలు కేటాయించి డి-ఫారం పట్టా ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోమొత్తం 30,68,281 మంది లబ్దిదారుల గుర్తించింది. అయితే కొన్ని ప్రాంతాలు హై కోర్ట్ స్టే ఇవ్వటం వల్ల ఎక్కడైతే హై కోర్ట్ స్టే ఇవ్వలేదో ఆ ప్రాంతాలలో మాత్రమే ఇళ్ళస్తలాల పంపిణి చేస్తారు.

డిసెంబర్ 25వ తేదిన ఇళ్ళస్తలాలు పంపిణి చేసి అదే రోజు ఇళ్ళ నిర్మాణం ప్రారంభించటం జరుగుతుంది. అలాగే తోలిదశలో 15 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టటం జరుగుతుంది.

Conclusion :

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళపట్టాలు ఎప్పుడు పంపిణి చేస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కుడా చదవండి :

" సాదాబైనమ " అంటే ఏమిటి ? " సాదాబైనమ " రిజిస్ట్రేషన్ ఆపండి హై కోర్ట్ తీర్పు.

హైదరాబాద్ జి హెచ్ యం సి ఎన్నికల్లో మీకు ఓటు వుందా  లేదా అనే విషయాన్ని ఎల తెలుసుకోవాలి.

కేంద్రం రేషన్ కార్డు లను తొలగిస్తుంది మీ కార్డు ఉందేమో చెక్ చేసుకోండి.

నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?

ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు