Recents in Beach

రేషన్ మిని ట్రాకుల, వ్యాన్ ల కోసం ఎల అప్లై చెయ్యాలి.

 



ప్రస్తుతం ఉన్న జగన్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రజల సంక్షేమం విషయంలో అన్ని ప్రభుత్వాల కంటే ముందంజలో ఉంది అని చెప్పవచ్చు. రాష్ట ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలను చెప్పటింది. అంటే కాకుండా సంక్షేమ పధకాలను ప్రజల వద్దకు చేర్చాటంలో పారదర్శకత వ్యవహరిస్తుంది అని చెప్పవచు. ఈ సంక్షేమ పధకాలు ప్రజల వద్దకు చేర్చటంలో ఎటువంటి అవినీతి కి తావులేకుండా చూస్తుంది. దీనికోసం వాలంటీర్ వ్యవస్థను ఎర్పాటుచేయ్యటం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వార ప్రభుత్వ పధకాలను ప్రజల ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగ ఏర్పాటు చేస్తుంది.

Also Read : ఆంధ్రప్రదేశ్ ఇళ్ళస్తలాలు ఇవ్వటానికి తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం.

వృద్దాప్య పించన్, రేషన్ వంటి అమూల్యమైన పధకాలు లబ్దిదారులు ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ ద్వార చేర్చటం జరుగుతుంది. వృద్దాప్యం పించను మనకు మనం ఇంక లేవకముందే వచ్చి అందించటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రేషన్ కుడా మన ఇంటిదగ్గరకు వచ్చి ఇవ్వటానికి ప్రభుత్వ సన్నాహం చేస్తుంది. ఇది జనవరి 1వ 2021 నుండి మన ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ ఇవ్వటం జరుగుతుంది.

మినీ వ్యాన్ ఎందుకు ? 

అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే మరి రేషన్ సరుకులను ప్రజల ఇంటి దగ్గరకు చేర్చాలి అంటే ఒక వ్యాన్ కావాలిగ, అయితే దీనికోసం ఇప్పటి ప్రభుత్వం ఏమి చేసిందంటే ఎవరైతే రాష్టంలో నిరుద్యోగులు ఉన్నారో వారికీ మరో అవకాశం కల్పించింది. అది ఏమిటంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఎస్సి, ఎస్టి, ఓబిసి, మైనారిటీ వర్గానికి చెందిన వారు ఉన్నారో వారికి రిజర్వేషన్ వారిగా ఈ మినీ వ్యాన్ కోసం లోన్ మరియు సబ్సిడీ ఇస్తుంది, ఒకవేళ మనమే వ్యాన్ డ్రైవర్ అయితే నెలకు రూ 10,000/- చొప్పున ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకురావటం జరిగింది. 

మినీ వ్యాన్ డ్రైవర్ :

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మంది కావాలి ఎవరైనా డ్రైవర్ పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ రేషన్ వాహనం నడపడానికి డ్రైవర్ కావాలి కాబట్టి ఈ డ్రైవర్ ల కోసం జిల్లాల వారీగ ఖాళీలు ఈక్రింది విధంగ ఉంటాయి.

  1. శ్రీకాకుళం - 526
  2. విజయనగరం - 454
  3. వైజాగ్ - 766
  4. ఈస్ట్ గోదావరి - 1040
  5. వెస్ట్ గోదావరి - 795
  6. కృష్ణ - 805
  7. గుంటూరు - 920
  8. ప్రకాశం - 634
  9. నెల్లూరు - 566
  10. వైఎస్ఆర్ కడప - 515
  11. అనంతపురం - 754
  12. కర్నూలు - 761
  13. చిత్తూరు - 722
డ్రైవర్ పోస్ట్ కు కావలసిన డాక్యుమెంట్స్ :

ఈ డ్రైవర్ పోస్ట్ కు అప్లై చేయాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్ నిర్దేశించటం జరిగింది. అవి ఏమిటో ఈ క్రింది చుడండి.

  1. డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండ ఉండాలి.
  2. ఆధార్ కార్డు ఉండాలి.
  3. రేషన్ కార్డు.
  4. బ్యాంకు ఎకౌంటు ఉండాలి.
పైన చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నవారు డ్రైవర్ పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు.
Also Read : హైదరాబాద్ లో వరద బాదితులు వరద సాయం కోసం ఎల అప్లై చెయ్యాలి.

రేషన్ వ్యాన్ కోసం ఎల అప్లై చెయ్యాలి :

ఈ రేషన్ వాహనం కోసం అప్లై చెయ్యాలి అంటే నవంబర్ 20న మండలాల వారిగ నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. నవంబర్ 27న ధరకాస్తు చివరి తేదీగ వారు చెప్పటం జరిగింది. డిసెంబర్ 4 ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఇంటర్వ్యూ నిర్వహించటం జరుగుతుంది. డిసెంబర్ 5 లబ్దిదారుల జాబితా ప్రకటించటం జరుగుతుంది. 

ఎస్టి జిల్లాల వారిగ ఖాళీలు :

                                                   Click Here For Notification   

                                                                      లేదా

                                             

 

అయితే ఎవరైతే ఎస్టి వర్గానికి చెందిన వారు ఉన్నారో వారికి జిల్లాల వారిగా ఖాళీలను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ బుదవారం ఖాళీలను ప్రకటించటం జరిగింది.

  1. శ్రీకాకుళం - 43
  2. విజయనగరం - 60
  3. వైజాగ్ - 158
  4. ఈస్ట్ గోదావరి - 76
  5. వెస్ట్ గోదావరి -34
  6. కృష్ణ - 34
  7. గుంటూరు - 63
  8. ప్రకాశం - 39
  9. నెల్లూరు - 73
  10. వైఎస్ఆర్ కడప - 19
  11. అనంతపురం - 39
  12. కర్నూలు - 21
  13. చిత్తూరు - 41
పైన తెలిపిన ఖాళీలు ఎస్టి వారు ఉంటే అప్లై చేసుకోండి.

ఈ క్రిందివి కూడ చదవండి :





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు