Recents in Beach

హైదరాబాద్ లో వరద బాదితులు వరద సాయం కోసం ఎల అప్లై చెయ్యాలి.

 




వరద ఎప్పుడు వచ్చింది :

హైదరబాద్ లో అక్టోబర్ వరద రావటం జరిగింది. ఈ వరద ఎందుకు వచ్చిందంటే వేరే వేరే రాష్ట్రాలలో వర్షాలు బాగ పడటం వల్ల ఈ నీరు దిగువన ఉన్న ప్రాంతం అయిన హైదరాబాద్ లోకి రావటం వల్ల అంతే కాకుండ ఆ టైం లో హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం కారణం వల్ల బయట రాష్ట్రాల వరద నీరు, హైదరాబాద్ వరద నీరు ఎక్కువ కావటం వల్ల హైదరాబాద్ లో ఉన్న చిన్నచిన్న చెరువు లకు గండి పడి, మూసి నది పొంగటం వల్ల హైదరాబాద్ లో డ్రైనేజి వ్యవస్థ పై అధిక వత్తిడి పడటం వల్ల ఆ వరద నీరు రోడ్లపైకి వచ్చి లోతట్టు ప్రాంతాలను ముంచివెయ్యటం జరిగింది. ఇల జరగటం వల్ల చాల మంది నిరాశ్రయులు అయ్యారు, ఇంట్లో నీరు చేరటం వల్ల హైదరాబాద్ లోతట్టు ప్రాంతంలో లో ఉన్న వారు చాల ఇబ్బందులు పడ్డారు.

Also Read : " సాదాబైనమ " అంటే ఏమిటి ? " సాదాబైనమ " రిజిస్ట్రేషన్ ఆపండి హై కోర్ట్ తీర్పు.

                                      Click Here For Application Form.

ప్రభుత్వ వరద సాయం :

ఈ పరిస్థితులను అర్ధం చేసుకున్న తెలంగాణా ప్రభుత్వం వరద సాయంగ ప్రతి ఒక్క కుటుంబానికి రూ. 10,000/- చొప్పున వరదసాయం అందించటం జరిగింది.

వరద సాయం కోసం ఎల అప్లై చెయ్యాలి :

ఒకవేళ ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఉన్నవారు ఈ వరద సాయం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ద్వార అప్లై చేసుకోవటానికి అవకాశం లేదు ఆఫ్లైన్ ద్వార మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి సంభందించిన అప్లికేషను ఫోరం క్రింది  ఉన్న లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ వరద సాయ అప్లికేషను ఫారం ఎల పూర్తి చెయ్యాలి :

వరద సాయ అప్లికేషను ఫారం ఈ క్రింది విధంగ ఉంటుంది. దీనిని పూర్తి చేసి మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ లో ఇవ్వండి. దీనిని ఎల పూర్తి చెయ్యాలో చూద్దాం..

Download Below For Application Form  




పై అప్లికేషను ఫారం లో వివరాలు అన్ని మీ ఆధార్ కార్డు లో ఎల ఉంటే అలా ఎంటర్ చెయ్యండి.

Applicant Name : మీ ఆధార్ కార్డు లో ఎల ఉందో అల ఎంటర్ చెయ్యండి.

Father Name : మీ ఆధార్ కార్డు లో ఎల ఉందో అల ఎంటర్ చెయ్యండి.

Gender : మీ ఆధార్ కార్డు లో ఎల ఉందో అల ఎంటర్ చెయ్యండి.

Age : మీ ఆధార్ కార్డు లో ఎల ఉందో అల ఎంటర్ చెయ్యండి.

Aadhar Number : మీ ఆధార్ కార్డు లో ఎల ఉందో అల ఎంటర్ చెయ్యండి.

Ration Card Number : మీ రేషన్ కార్డు లో ఎల ఉందో అల ఎంటర్ చెయ్యండి.

Mobile Number : మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యండి.

Also Read : హైదరాబాద్ జి హెచ్ యం సి ఎన్నికల్లో మీకు ఓటు వుందా  లేదా అనే విషయాన్ని ఎల తెలుసుకోవాలి.

Locality Details :

ఇక్కడ మీరు ఉంటున్న ప్రాంతం యొక్క వివరాలు ఎంటర్ చెయ్యండి లేదా మీ ఆధార్ కార్డు అడ్రస్ ఎంటర్ చెయ్యండి.

Bank Account Details :

మీ బ్యాంకు పాస్ బుక్ లో వివరాలు ఎల ఉంటే అల ఎంటర్ చెయ్యండి.

Flood Damage :

మీ ప్రాంతంలో వరద ప్రాంతానికి సంభందించింద లేదా ఎంటర్ చెయ్యండి. అలాగే ఏ తారీకు నుండి ఏ తారీకు వరకు వరదలో ఉన్నారు అనేది ఎంటర్ చెయ్యండి. మీరు వరద వాళ్ళ ఇబ్బంది పడ్డారో లేదో ఎంటర్ చెయ్యండి.

Family Members Details :

మీ కుటుంబ సభ్యుల వివరాలు కుడా ఎంటర్ చెయ్యవలసి ఉంటుంది.

Declaration :

ఇక్కడ మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది.

పై అప్లికేషను ఫారం లో ఇచ్చిన వివరాలు అన్ని కరెక్ట్ అని చెప్పాలి తప్పు అని సర్వే లో తేలితే దానికి నేనే భాద్యుడను అని చెప్పి ఒక సంతకం చెయ్యవలసి ఉంటుంది.

ఇల పూర్తి చేసిన అప్లికేషను ఫారం మీ సేవలో ఇవ్వండి.

Conclusion :

పైన హైదరాబాద్ లో  వరద బాదితులు వరద సాయం కోసం అప్లికేషను ఫారం ఎల పూర్తి చెయ్యాలో తెలుసుకున్నారు.దీనికి సంభందించి సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో లో తెలియజేయండి.

ఈ క్రిందివి కుడా చదవండి :

2021 నుండి రేషన్ క్రొత్త విధానం, మొబైల్ ఉంటేనే ఇంకపై రేషన్ ఇస్తారు.

తెలంగాణలో " ధరణి " లో వ్యవసాయేతర ఆస్థులు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి ప్రారంభం.

కేంద్రం రేషన్ కార్డు లను తొలగిస్తుంది మీ కార్డు ఉందేమో చెక్ చేసుకోండి.

రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి.

ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చెయ్యాలి అంటే ఏ యే డాక్యుమెంట్స్ కావాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు