కోవిడ్ కారణంగ చాల మంది ఇంటికే పరిమితం అవ్వటం జరిగింది. ఇల ఇళ్ళకు పరిమితం అవ్వటం వల్ల చాల పెళ్ళిలకు, హాస్పిటల్ కు సంభందించి అలాగే జాబ్స్ కి వెళ్ళాక చాల మంది ఆర్ధిక పరంగా చాల కష్టాలు అనుభవించారు.
EPass Click Here పై Click చెయ్యండి...
అయితే ఈ పరిస్తితిని అధిగమించటానికి అంటే అందరు తమ తమ రోజు వారి కార్యకలాపాలను సక్రమంగా చేసుకోవటానికి ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి అత్యవసర పరిస్తితిలో వెళ్ళటానికి EPass అనే దానిని తీసుకురావటం జరిగింది. ఈ EPass ద్వార మన పనులను చేసుకునే వెసులుబాటు ఉంది.
అదే ఉద్యోగులు అయితే వారి ID Card చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ EPass కోసం మనం ఆన్లైన్ ద్వార అప్లై చేసుకోవచ్చు. ఇల అప్లై చేసుకుంటే సరైన కారణం ఉంటే 2 గంటలలో EPass అప్ప్రువాల్ అవుతుంది. EPass ద్వార మనం బయటపనులను చేసుకోవచ్చు.
EPass Link కోసం Click Here పై Click చెయ్యండి...
ఈ క్రిందివి కుడా చదవండి :
తెలంగాణాలో ఉన్న వారు EPass కోసం ఎల Apply చేయాలి.
కరోన కారణం గ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో క్యాన్సిల్ అయినా రైళ్ళ వివరాలు.
మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న " అగ్రవర్ణ నిరుపేద మహిళలకు శుభవార్త ".
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!