Recents in Beach

ఆంధ్ర ప్రదేశ్ లో హాస్పిటల్లో కరోన పేసేంట్ కి బెడ్స్, వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్ వున్నాయో లేదో తెలుసుకోండి.



ఆంధ్ర ప్రదేశ్ లో హాస్పిటల్లో కరోన పేసేంట్ కి బెడ్స్, వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్ వున్నాయో లేదో తెలుసుకోండి.

దీనికి సంభందించి ఒక వెబ్ సైట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చెయ్యటం జరిగింది. ఆ వెబ్ సైట్ యొక్క లింక్ క్రింది చూపిస్తుంది దానిపై క్లిక్ చెయ్యండి.

Link : http://dashboard.covid19.ap.gov.in/ims/hospbed_reports/

తరువాత స్క్రీన్ లో మీకు జిల్లాల్ల వైస్ గ రిపోర్ట్ చూపిస్తుంది. మీ జిల్లా యోదో సెలెక్ట్ చెయ్యండి. అప్పుడు మీకు ఆ జిల్లలో ఉన్న హాస్పిటల్స్ అన్ని చూస్తుంది అంటే కాకుండా బెడ్స్ ఎన్ని నిండాయి ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి. 

ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని నిండాయి ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి. వెంటిలేటర్ ఎన్ని నిండాయి ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి. అనే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్ సైట్ లో చూపిస్తుంది.

ఒకవేళ మీకు ఫ్రెండ్ కాని, మీ భంధువులు కాని, మీ సమీపంలో ఎవరైనా కరోన భారిన పడితే మీరు ఈ వెబ్ సైట్ ద్వార సమీపంలో ఏ యే హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో బెడ్స్ ఖాలీగా ఉన్నాయా లెవా తెలుసుకుని ఆ కరోన సోకినా వ్యక్తి త్వరగా హాస్పిటల్ కి చేర్చటానికి అవకాశం ఉంటుంది. ఇల చెయ్యటం ద్వార ఒక ప్రాణాన్ని రక్షించిన వారు అవుతారు.


ఈ క్రిందివి కుడా చదవండి :

కరోన కారణం గ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో క్యాన్సిల్ అయినా రైళ్ళ వివరాలు.

మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న " అగ్రవర్ణ నిరుపేద మహిళలకు శుభవార్త ".

పదవ తరగతి ఎక్షమ్ జూన్ నుండి ఎక్షమ్ టైం టేబుల్ వచ్చేసింది.

రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు