Recents in Beach

మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.

 


హైదరాబాద్ లో ట్రాఫిక్ నిభందనలు మరింత కటినంగ మారబోతున్నాయి. ఎంత కటినం చేసిన ప్రజలలో అవగాహన మాత్రం రావటం లేదు. ఈ అవగాహన కోసం ట్రాఫిక్ పోలీస్ లు ఎన్ని కేంపెయిన్స్ ( అవగాహన కార్యక్రమాలు ) చేసిన ప్రయోజనం లేకుండ పోతుంది.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న " అగ్రవర్ణ నిరుపేద మహిళలకు శుభవార్త ".

ప్రతి సంవత్సరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ట్రాఫిక్ కి సంభందించి క్రొత్త చట్టాలు చేసిన, చట్ట సవరణలు చేసిన మార్ప శూన్యం. హైదరాబాద్ లో శని, ఆది వారం వచ్చిందంటే చాలు మందు బాబులు ఏంటో మంది " డ్రంక్ అండ్ డ్రైవ్ " లో పట్టుబడుతూ ఉంటారు.

ఎన్ని చలాన్ రాసిన, ఎంత ఫైన్ రాసిన అవి కడుతున్నారు. కాని హేల్మట్ ధరించటం మరియు  " డ్రంక్ అండ్ డ్రైవ్ " మాత్రం చేయ్యాటం మానటం లేదు,

మనలో మన మాట తాగి వాహనం నడపటం తప్పు కదా మరి మనం ఎందుకు అలా చెయ్యటం చెప్పండి. చదువులేని వారు అల చేస్తే వారికి చదువు రాదు కాబట్టి ( అవగాహన లేక ) తెలియక అలా చేస్తున్నారు అనుకుందాం. మరి చదువుకున్న వారు అలా  " డ్రంక్ అండ్ డ్రైవ్ " చేస్తే ఏమనాలి మీరే చెప్పండి. 

Also Read : పదవ తరగతి ఎక్షమ్ జూన్ నుండి ఎక్షమ్ టైం టేబుల్ వచ్చేసింది.

దీనిని అరికట్టటానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు మరో నిభందన తీసుకురావటం జరిగింది. ఎవరైతే  తాగి " డ్రంక్ అండ్ డ్రైవ్ " చేస్తారో ఇప్పుడు వారితో పాటు ప్రయాణం చేసే వారి బంధువులు, ఫ్రెండ్స్ లేదా మన కారు డ్రైవర్ అలా చేస్తే ప్రక్కన ఉన్న వారిపై కుడా కేసు నమోదు చేసి జైలుకి పంపటం జరుగుతుంది.

మద్యం మత్తులో జరుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. మోటర్ వాహన చట్టం సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఎవరికైన ఇవె నిభందనలు వర్తిస్తాయని ట్విట్టర్, ఫేసు బుక్ లు వంటి సామాజిక మాధ్యమాల ద్వార తెలియజేయ్యటం జరిగింది.

ఈ క్రిందివి కూడ చదవండి :

రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.

మన రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవటం ఎల.

ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.

ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు.

మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు