కరోన అనే మహమ్మారి వల్ల పోయిన సంవత్సరం నుండి ఇండియాలో రైళ్ళు తిరగటం లేదు ఒకవేళ తిరిగిన అవి కుడా అంతంత మాత్రమే.
అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కరోన కేసులు తక్కువ ఉన్న రాష్ట్రాల్లో లోకల్ ట్రైన్స్ తిరిగేవి, కొన్ని కొన్ని రాష్ట్రాలలో అయితే రెగ్యులర్ గ తిరిగే రైళ్ళను స్పెషల్ ట్రైన్స్ పేరుతో తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు కరోన సెకండ్ వేవ్ రావటం వల్ల ఈ స్పెషల్ ట్రైన్స్ ఎక్కేవారు లేఖపోవటంతో ట్రైన్ మెయిన్టినన్సు డబ్బులు కుడా రాబట్టుకోలేఖ పోవటం కారణంగా ఈ ట్రైన్స్ క్యాన్సిల్ చెయ్యటం జరిగింది.
దేనికి సంభందించి సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రెస్ నోట్ కుడా విడుదల చెయ్యటం జరిగింది. ఈ నోట్ కావలసి వస్తే ఈ క్రింది ఉన్న Download Button పై ప్రెస్ చేయండి.
ఈ క్రిందివి కుడా చదవండి :
మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న " అగ్రవర్ణ నిరుపేద మహిళలకు శుభవార్త ".
పదవ తరగతి ఎక్షమ్ జూన్ నుండి ఎక్షమ్ టైం టేబుల్ వచ్చేసింది.
రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.
మన రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవటం ఎల.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!