Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న " అగ్రవర్ణ నిరుపేద మహిళలకు శుభవార్త ".

 


ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అగ్రవర్ణ మహిళలకు ఒక మంచి శుభవార్త చెప్పనుంది జగనన్న ప్రభుత్వం. ఇది " మహిళా దినోత్సవం" కానుక అని చెప్పవచ్చు.

Also Read : పదవ తరగతి ఎక్షమ్ జూన్ నుండి ఎక్షమ్ టైం టేబుల్ వచ్చేసింది.

మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన్నప్పటి నుండి మధ్య తరగతి మరియు పేదలకు పెద్ద పీట వెయ్యటం జరిగింది. ఎన్నో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పేదలకోసం తీసుకురావటం జరిగింది. అంతే కాదు మహిళలకు సంక్షేమ పధకాలు తీసుకురావటం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చి అనేకమందికి ఉపాదిని కల్పించటం మాత్రమే కాకుండా ప్రభుత్వ పధకాలను ఎటువంటి అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ళవద్దకే చేర్చటం జరిగింది. ఇల చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయి.

ఈ మధ్య మహిళలకోసం ఆంధ్రప్రదేశ్లో " జగనన్న చేయూత " పధకం ద్వార ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుపేద మహిళలకు ఈ పధకం 18,750 రూపాలను వారి వారి బ్యాంకు ఖాతాలకు జమచెయ్యటం జరిగింది. ఇల 18,750 రూపాలను నాలుగు సంవత్సరాలు జమ చెయ్యటం జరుగుతుంది. 

కాని పేద మహిళలకు 18,750 రూపాయలు ఇవ్వటం జరిగింది. కాని అగ్రవర్ణ మహిళలకు ఇవ్వటం జరగలేదు దానిని దృష్టిలో పెట్టుకుని అగ్రవర్ణ మహిళలకు మరో పధకం తీసుకురావటం జరిగింది.దాని పేరే " ఈబిసి నేస్తం " ఈ పధకం ద్వార అగ్రవర్ణ మహిళలకు కుడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వనుంది జగనన్న ప్రభుత్వం.

Also Read : రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.

ఈబిసి నేస్తం పధకం:

2021-22 సంవత్సరం ఏప్రిల్ నుండి అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబాటు మహిళలకు " బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్సత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం తదితర మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం " ఈబిసి పధకం " ద్వార 45 నుండి 60 సంవత్సరాలు మధ్య ఉన్న మహిళలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అధించనుంది. 

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆగ్రవర్ణ మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని అని చెప్పటం జరిగింది. ఆగ్రవర్ణ మహిళలందరికి ధన్యవాదాలు కుడా చెప్పటం జరిగింది.

కావలసిన డాక్యుమెంట్స్ :

ఈ పధకానికి అర్హులైన ఆగ్రవర్ణ నిరుపేద మహిళలకు ఈ క్రింది చూపిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు ( తప్పని సరి )
  • బ్యాంకు ఖాతా నకలు
  • కుల దృవీకరణ పత్రం
  • ఈబీసి సెరిఫికేట్
  • పాస్ పోర్ట్ సైజు ఫొటోస్ 
పైన చూపిన పత్రాలు సిద్దంగా ఉంచుకోనగలరు.

ఈ క్రిందివి కుడా చదవండి.

మన రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవటం ఎల.

ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.

ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏమిటి ? ఎవరికి ప్రయోజనం ?

మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏమౌతుంది ఇందులో నిజమెంత..!




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు