తెలంగాణలో లాక్ డౌన్ విధించటం వల్ల ప్రజలందరు ఇళ్లకే పరిమితం అవ్వటం జరిగింది. ఇటువంటి పరిస్తితిలో ఎవరైనా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే తెలంగాణా పోలీస్ వారి అనుమతి కావలసివుంటుంది.
Link : https://policeportal.tspolice.gov.in/ OR
Click Here For Link
ఈ అనుమతి EPass ద్వార మనకు లభిస్తుంది. ఎవరైనా అత్యవసరంగ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటేనే ఈ EPass ఉపయోగించటం మంచిది. చాలామంది EPass ని దుర్వినియోగం చేస్తున్నారు. అల చెయ్యవద్దని నా మనవి.
ఇప్పుడు ఈ EPass కావాలి అంటే ఆన్లైన్ ద్వార మాత్రమే అప్లై చెయ్యవలసి ఉంటుంది. మీరు EPass కోసం అప్లై చెయ్యాలి అంటే పైన ఉన్న Link పై క్లిక్ చెయ్యండి. ఇల క్లిక్ చేసిన తరువాత మీకు అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది దానిలో మీ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది.
మీరు మీ వివరాలు కరెక్ట్ గ ఇస్తేనే మీకు EPass అనుమతి దొరుకుతుంది. మీకు EPass రావటానికి 2 గంటల సమయం పడుతుంది.
Link : https://policeportal.tspolice.gov.in/ OR
Click Here For Link
పై లింక్ పై క్లిక్ చేసిన తరువాత మీరు EPass అనే దానిని సెలెక్ట్ చెయ్యండి. తరువాత మీరు ఏ ప్రాంతం నుండి వేల్లదలచు కున్నారో ఆ ప్రాంతం సెలెక్ట్ చెయ్యండి. ఇప్పుడు అప్లికేషన్ ఫారం వస్తుంది దానిని నింపి సబ్మిట్ చెయ్యండి.
ఈ క్రిందివి కుడా చదవండి :
కోవిడ్ - 19 లాక్డౌన్ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో EPass కోసం ఎల Apply చేయాలి.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.
మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.
రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!