Recents in Beach

రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.

 


రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలో ఇప్పుడు. ఇది తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మీరు స్కిప్ చెయ్యండి.

Also Read : మన రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవటం ఎల.

తెలంగాణా రాష్ట్రంలో ఉన్న వారు ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

Click Here For Link or https://epds.telangana.gov.in/

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.



పైన స్క్రీన్ లో SMS Registration అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


ఇక్కడ SMS Registration చెయ్యవలసి ఉంటుంది. 

Mobile Numbar : మీరు ఏ మొబైల్ నంబర్ రేషన్ కార్డు కి లింక్ చెయ్యదలచుకున్నారో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చెయ్యండి.

First Name : మీ ఆధార్ కార్డు లో ప్రకారం మీ పేరులో మొదటి పేరు ఎంటర్ చెయ్యండి.

Last Name : మీ ఆధార్ కార్డు లో ప్రకారం మీ పేరులో చివరి పేరు ఎంటర్ చెయ్యండి.

State : తెలంగాణా సెలెక్ట్ చెయ్యండి.

Also Read : ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.

Distinct : మీ రేషన్ కార్డు ఉన్న జిల్లా సెలెక్ట్ చెయ్యండి.

Mandal : మీ రేషన్ కార్డు ఉన్న మండలం సెలెక్ట్ చెయ్యండి.

FpShop Numbar : మీ రేషన్ షాప్ సెలెక్ట్ చెయ్యండి.

Beneficiary Category : ఇక్కడ Public అని ఉంచండి.

గమనిక : ఇక్కడ మీరు రేషన్ కార్డు నంబర్ ఇవ్వలేదు కదా ఎల లింక్ అవుతుంది అనుకోవచ్చు. మన పేరు ను బట్టి మన మొబైల్ నంబర్ లింక్ అవుతుంది.

పై విధంగ తెలంగాణాలో రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవచ్చు.

Conclusion :

దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు.

అమ్మ ఒడి పేమెంట్ ( డబ్బులు వచ్చాయా లేదా ) ఎల చెక్ చేసుకోవాలి.

మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.

ఇళ్ళ పట్టాదారుల ప్రొఫైల్ ఎల చూడాలి.

మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు