ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఆన్లైన్ ద్వార ఎల చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read : స్కూల్ లో పిల్లల ఫీజు కడితే అమ్మ ఒడి అప్లై చేస్తాము అంటున్నారా ?
వైఎస్ఆర్ భీమా :
వైఎస్ఆర్ భీమా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో. వారందరికి ప్రభుత్వం భీమా సౌకర్యాన్ని ఉచితంగ కల్పిస్తుంది.18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వరకు వయస్సు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులు. వీరు ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. పూర్తిగ ఉచితం. దీని కోసం ఇప్పటికే వాలంటీర్ లు అప్లై చెయ్యటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 1.5 కోట్ల మందిని అర్హులగ ప్రకటించటం జరిగింది.
అప్లై చేసిన తరువాత దాని యొక్క స్టేటస్ ( అర్హులమా, అనర్హులమా ) అని ఎల తెలుసుకోవాలో చూద్దాం. దీని కోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Click Here For Link or http://ysrbima.ap.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో మీరు ఏ జిల్లాకు చెందిన భీమా వివరాలు తెలుసుకోదలచ్చు కున్నారో ఆ జిల్లా సెలెక్ట్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో మీరు ఏ మండలం చెందినవారో ఆ మండలం సెలెక్ట్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన చూపిన స్క్రీన్ లో సెక్రటీరియట్ సెలెక్ట్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
Also Read : అమ్మ ఒడి అప్లికేషను స్టెప్ టు స్టెప్ ప్రాసెస్.
ఇక్కడ మీ వాలంటీరి క్లస్టర్ ఐడి ప్రకారం చేసుకోండి. ఈ క్లస్టర్ ఐడి మీ వాలంటరీ ని అడగండి. ఆ క్లస్టర్ ఐడి ని సెలెక్ట్ చెయ్యండి. తరువాత స్క్రీన్ లో భీమా లిస్టు చూపిస్తుంది. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!