Recents in Beach

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగింపు.

 


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగించటం జరిగింది. మనకు కరోన కేసులు మరింతగా పెరిగి పోవటంతో లాక్ డౌన్ విధించటం జరిగింది.

తెలంగాణాలో :

అయితే ఇంతకూ ముందు మనకు లాక్ డౌన్ మే నెల 11 కేబినేట్ సమవెశమైన తరువాత తెలగానలో లాక్ డౌన్ పెట్టటం జరిగింది. ఇది మే 31 వరకు పెట్టటం జరిగింది అయితే ఈ లాక్ డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వటం వల్ల ప్రజలు ఊపిరి పిల్చుకోగలిగారు. ఆ సడలింపులు ఏమిటంటే ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు బయటకు వెళ్ళవచ్చు. బయట షాప్ లు కుడా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు తెరుచుకొని ఉంటాయి.ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా పెళ్ళిలకు వేల్లదలచుకుంటే ఈ పాస్ లాంటివి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ ఈ పాస్ ఉంటేనే పెళ్లిళ్లకు అనుమతి ఇవ్వటం జరిగింది.

ప్రస్తుతం :

ప్రస్తుతం ఈ లాక్ డౌన్ 10 రోజులు పెంచటం జరిగింది. ఈ 10 రోజులు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరుకులు కొనుక్కోవటానికి అనుమతి ఇవ్వటం జరుగుద్ది. తరువాత మరో గంట ప్రజలను ఇల్లవద్దకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అంటే మధ్యాహ్నం 2 గంటలలోపు అందరు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లిపోవాలి. మధ్యాహ్నం 2 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్లో :

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ మొదట ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు బయటకు వెళ్ళవచ్చు. బయట షాప్ లు కుడా ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు తెరుచుకొని ఉంటాయి.మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్ళాలి అంటే ఈ పాస్లను ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతం :

ప్రస్తుతం ఈ లాక్ డౌన్ జూన్ 30 వరకు  పెంచటం జరిగింది. ఈ 30 రోజులు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంట వరకు నిత్యావసర సరుకులు కొనుక్కోవటానికి అనుమతి ఇవ్వటం జరుగుద్ది.  మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది.

ఈ క్రిందివి కుడా చదవండి :

తెలంగాణాలో ఉన్న వారు EPass కోసం ఎల Apply చేయాలి.

కోవిడ్ - 19 లాక్డౌన్ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో EPass కోసం ఎల Apply చేయాలి.

ఆంధ్ర ప్రదేశ్ లో హాస్పిటల్లో కరోన పేసేంట్ కి బెడ్స్, వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్ వున్నాయో లేదో తెలుసుకోండి.

కరోన కారణం గ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో క్యాన్సిల్ అయినా రైళ్ళ వివరాలు.

మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు