ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ 2021 కి సంభందించి రిజల్ట్స్ విడుదల చెయ్యటం జరిగింది. తరువాత మనకు కావలసింది వెబ్ కౌన్సిలింగ్ ఈ వెబ్ కౌన్సిలింగ్ లో మనం కాలేజిలు సెలెక్ట్ చేసుకోవాలి ఈ కాలేజిలు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకు కావలసింది అసలు మనకు ఎన్ని కాలేజిలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అని ముందు తెలుసుకోవాలి. ఈ క్రింది మీకు కాలేజి లిస్టు ఇవ్వటం జరిగింది. అందులో మొత్తం ఎపి లో ఉన్న కాలేజిలు ఉన్నాయి.
Also Read : ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture విడుదల.
దీనికోసం ముందుగ ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి లేదా డౌన్ లోడ్ అనే బటన్ పై క్లిక్ చెయ్యండి.
Link : Click Here For Link
అప్పుడు మీకు పాలిటెక్నిక్ కాలేజీల లిస్టు డౌన్ లోడ్ అవుతుంది.
ఇందులో బెస్ట్ కాలేజి ఏమిటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి.
ఈ క్రిందివి కూడ చదవండి:
JEE Mains కి సంభందించి రిజల్ట్స్ ఎల చెక్ చేసుకోవాలి.
AP Eamcet-2021 ర్యాంకు ఆధారంగ మీకు ఏ కాలేజిలో సీటు వస్తుంది తెలుసుకోండి.
ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture Cutoff మార్క్స్ ఏమిటి ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!