వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు జీతం పూర్తిగ రావాలి అంటే తప్పనిసరిగ బయోమెట్రిక్ వెయ్యాలి అని అధికారులు చెప్పటం జరిగింది. జూలై నుండి ఈ పద్దతి అమలులో ఉంటుంది.
Also Read : గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.
అయితే వాలంటీర్లు మాత్రం ఈ బయోమెట్రిక్ విధానాన్ని సరిగ్గా అనుసరించటం లేదు ప్రభుత్వ అధికారులు ఎంత మొత్తుకున్నా వీరు పట్టించుకోక పోవటంతో దీనికి సంభందించి ఒక జి.ఓ ను కూడ జారిచేయ్యటం జరిగింది. ఇప్పుడు ఈ జి.ఓ ఒక్క ముఖ్యాంశాలు ఏమిటి ? ఎవరు ఈ జి.ఓ విడుదల చేశారో చూద్దాం.
జి.ఓ ముఖ్యాంశాలు:
గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గారు, సచివాలయ అడ్మిన్ సెక్రెటరీ గారికి జి.ఓ ఇవ్వటం జరిగింది. అందులో కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వాలంటీర్లతో ఒకమీటింగ్ ఏర్పాటు చేసి వారంలో ప్రతి సోమవారం, బుధవారం మరియు శుక్రవారం లలో వాలంటీర్లు సచివాలయానికి హాజరై బయోమెట్రిక్ వెయ్యాలని చెప్పటం జరిగింది.
బయోమెట్రిక్ వేసిన వారికి మాత్రమే జీతాలు చెల్లించటం జరుగుతుదని చెప్పమని జి.ఓ లో పేర్కొనటం జరిగింది.
ఒకవేళ బయోమెట్రిక్ లో ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే టెక్నికల్ టీం వారికి తెలియపరిచి సమస్యను పరిస్కరించుకోండి అని చెప్పటం జరిగింది.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో APEAP లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు.
అందరు అడ్మిన్ సెక్రెటరీలు తమ పరిధిలో ఉన్న వాలంటీర్లకు తెలుయజేసి సూచనలు పాటించవలసిందిగ ఆదేశాలు జారి చేస్తూ జి.ఓ ప్రకారం చేయకపోతే వెంటనే వారి యొక్క అధికారికి తెలియజేయండి అని చెప్పటం జరిగింది.జి.ఓలో చెప్పిన విధంగ ప్రతి సోమ, బుధ మరియు శుక్రవారం లలో తప్పనిసరిగ సచివాలయంకు హాజరు అయ్యి బయోమెట్రిక్ వెయ్యాలని సూచనలు చెయ్యటం జరిగింది.
కారణం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ జూలై నెల నుండి సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్ లకు బయోమెట్రిక్ విధానం ద్వార మాత్రమే జీతాలు చెల్లించటం జరుగుతుంది. అయితే ప్రతి సోమ, బుధ మరియు శుక్రవారం లలో తప్పనిసరిగ సచివాలయంకు హాజరు అయ్యి బయోమెట్రిక్ వెయ్యాలి, పూర్తిగ వారం మొత్తం రావాలని వలటీర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారని కొంతమంది అడ్మిన్ సెక్రెటరీలు.
వారానికి 3 రోజులు రావాలి ఎవరు చెప్పారు మాకు అటువంటి జి.ఓ రాలేదు అని వాదిస్తున్నారు. ఒకవేళ సియం చెపితే ఆ జి.ఓ ఇవ్వడి అని అంటున్నారు. ఒకవేళ ఇటువంటి సమస్య ఏమైనా ఉంటే యఫ్ఓఎ టీం వారికి తెలియజెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి:
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.
తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం విధ్యార్ధులకు ఎగ్జామ్స్.. వీరికి మాత్రమే
తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో జూలై 12 నుండి ఇంటర్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!