తెలంగాణాలో ఆసర పెన్షన్ కోసం క్రొత్త అప్లై చేసుకున్న లేదా ఇప్పటికే అప్లై చేసిన వారి యొక్క వివరాలు ఎల తెలుసుకోవాలో ఇప్పుడు చూదాం. దీనికోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.
Also Read : రేపటి నుండి 3 రోజుల పాటు తెలంగాణాలో ప్రభుత్వ వెబ్ సైట్ లు బంద్.
Link : Click Here For Link or Direct Link : https://www.aasara.telangana.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
స్క్రీన్ లో Menuలో Quick Search అనే దానిపై క్లిక్ చెయ్యండి. అందులో Submenu Search Pensioner Details అనే దానిపై క్లిక్ చెయ్యండి.
పెన్షన్ ID / UID ( ఆధార్ కార్డు నంబర్ ) / సదరేం ID ఎంటర్ చెయ్యవలసి ఉంటుంది. లేదా ఒకవేళ మీ దగ్గర పెన్షన్ ID లేఖపొతే దానిని తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
మీరు పైన జిల్లా, మండలం, మీ గ్రామాపంచాయితీ, పెన్షన్ తీసుకుంటున్న వారి పేరు, హెడ్ అఫ్ ఫ్యామిలీ మెంబర్ పేరు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
లేదా మీ జిల్లా, మండలం, పంచాయితీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీ జిల్లా, మండలం, పంచాయితీ ఎంటర్ చేసి ఎల తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పైన స్క్రీన్ లో మీ జిల్లా, మండలం, పంచాయితీ ఎంటర్ చేసి Search Button పై క్లిక్ చేశాను. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన గ్రామా పంచాయితీకి సంభందించి ఆసరా పెన్షన్ తీసుకునే అందరి వివరాలు వస్తాయి.
Also Read : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?
అందులో మీ పెన్షన్ వివరాలు ఎక్కడ ఉందో చూసుకుని ఆ పెన్షన్ వివరాలలో మీ పెన్షన్ ID కూడ ఉంటుంది. ఇప్పుడు ఆ పెన్షన్ ID ఎంటర్ చేయండి.
తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై విధంగ పెన్షన్ యొక్క వివరాలు చెక్ చేసుకోవచ్చు.
Conclusion :
పైన తెలిపిన విధంగా మనం మన పెన్షన్ యొక్క వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది
ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు.
తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ విషయంలో హై కోర్ట్ తీర్పు ఏమిటి ?
జూలై నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం.
వైఎస్ఆర్ వాహన మిత్ర చివరి తేది, డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?
తెలంగాణాలో ఇంటర్మీడియాట్ " షార్ట్ మేమోస్ " వచ్చేశాయి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!