హలో ఫ్రెండ్, ఇప్పుడు మనం గ్యాస్ బుక్ చేసిన తరువాత సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.
Also Read : ఎటువంటి ఫ్రెండ్ షిప్ చేయాలి ? ఎల చేయాలి ? మంచి ఫ్రెండ్ షిప్ లక్షణాలు.
మనం చాల మంది గ్యాస్ బుక్ చేసిన తరువాత బ్యాంకు సబ్సిడీ డబ్బులు బ్యాంకు పడితే మనకు బ్యాంకు నుండి ఒక ఎస్ యం ఎస్ అలెర్ట్ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఏం చెయ్యాలి అయితే కేంద్ర దీనికోసం వాళ్ళ వెబ్ సైట్ లో ఈ ఆప్షన్ తీసుకురావటం జరిగింది. అదీ ఏమిటంటే ఆన్లైన్ లో మనం చెక్ చేసుకోవచ్చు. అదీ ఎల చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link లేదా Link : http://mylpg.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లోమనం మన గ్యాస్ కంపెనీ పేరు సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. నేను నాది HP Gas కాబట్టి HP Gas సెలెక్ట్ చేసాను. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen ఇక్కడ మనకు యల్ పి జి ఐడి తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడ మనం వాడుతున్న గ్యాస్ యొక్క దిస్త్రిబుటర్ పేరు ఎంటర్ చెయ్యండి. అలాగే క్రింద కన్స్యూమర్ నెంబర్ లేదా మీ కన్స్యూమర్ నెంబర్ కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్రింద చూపిస్తున " కాప్త్చ కోడ్ " ఎంటర్ చేసి తరువాత ప్రోసిడ్ పై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.
Also Read : నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?
ఇక్కడ ప్రోసిడ్ క్రింద చుడండి మీకు మీ గ్యాస్ యొక్క యల్ పి జి ఐడి చూపిస్తుంది. ఈ యల్ పి జి ఐడి ని మొదటి Screen లో ( క్రింద Screen ) ఎంటర్ చేసి Submit అనే దానిపై క్లిక్ చేయండి.
తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో మొదటిది చుడండి " CMS Service Is Temporarily down Please try again later " ప్రెసెంట్ ఈ సర్వర్ డౌన్ అని వస్తుంది. ప్రాసెస్ మాత్రం ఇదే ఫ్రెండ్...
ఈ విధంగ మనం మనం వాడుతున్న గ్యాస్ యొక్క సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడిందో లేదో అనే విషయాన్ని ఆన్లైన్తె ద్వార తెలుసుకోవచ్చు.
Conclusion :
మనం వాడుతున్న గ్యాస్ యొక్క సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడిందో లేదో అనే విషయాన్ని ఆన్లైన్తె ద్వార ఎల తెలుసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
జనవరి 1 నుండి ఇంటివద్దకే రేషన్, వాహనాలు ఎవరు కొనుగోలు చెయ్యాలి.
మొబైల్ నెంబర్ లేకుండా మనం ఆధార్ పివిసి కార్డు ని ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.
ధరణి వెబ్ సైట్ అంటే ఏమిటి ? భూమి వివరాలు ఎల తెలుసుకోవాలి.
సచివాలయంలో ఏ యే సేవలకు ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు.
ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చెయ్యాలి అంటే ఏ యే డాక్యుమెంట్స్ కావాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!