Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ పునఃప్రారంభంలో స్వల్ప మార్పు.

 



ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ - 19 కారణంగ కేంద్రం లాక్ డౌన్ విధించటం వల్ల దేశం మొత్తం స్కూల్స్ ముసివేయటం జరిగింది. అయితే కోవిడ్ - 19 కేసులు తగ్గుతున్న క్రొద్ది అన్ లాక్ అనేది విధించటం ఇప్పటి వరకు అన్ లాక్ 6.0 అనేది ప్రస్తుతం నడుస్తుంది. ఈ అన్ లాక్ 6.0 లో ఆయా రాష్ట్రాల కోవిడ్ కేసులను బట్టి, ఆ రాష్ట్రంలో పరిస్తితులను బట్టి  స్కూల్స్ ఓపెన్  చేసుకోవచ్చు అని కేంద్రం చెప్పటం జరిగింది.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బండి కోసం ఎస్సి వాళ్ళ కోసం ఎక్కడ,  ఎల,  అప్లై చెయ్యాలి. దీనికి సంభందించిన నోటిఫికేషన్.

10, ఇంటర్ క్లాస్స్లు ప్రారంభించటం జరిగింది. అయితే 6, 7, 8 తరగతులు ప్రారంభిచటం జరుగుతుందని అనుకున్నారు. కాని ఇప్పుడు 8వ తరగతి మాత్రమే క్లాస్ లు ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 14 నుండి 6, 7 తరగతులు ప్రారంభం అవుతాయి. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు క్లాసులు సంక్రాంతి దాటినా తరువాత ప్రారంభం అవుతాయి.

అయితే ఈ రోజు నుండి 8వ తరగతికి మాత్రమే క్లాసు లు ప్రారంభం అవుతాయి. ధర్మల్ స్క్రీనింగ్ చేపట్టిన తరువాత మాత్రమే స్కూల్ లోపలి అనుమతించటం జరుగుతుంది. మద్యాహ్నం 1 గంట వరకు మాత్రమే స్కూల్స్ జరుగుతాయి. మూడు వారాల తరువాత 6, 7 తరగతులపై నిర్ణయం తీసుకోనున్నారు.  

ఈ క్రిందివి కూడ చదవండి :

" సాదాబైనమ " అంటే ఏమిటి ? " సాదాబైనమ " రిజిస్ట్రేషన్ ఆపండి హై కోర్ట్ తీర్పు.

2021 నుండి రేషన్ క్రొత్త విధానం, మొబైల్ ఉంటేనే ఇంకపై రేషన్ ఇస్తారు.

2 సంవత్సరాల వరకు ఎవ్వరు ఈపియఫ్ పే చెయ్యవలసిన అవసరం లేదు కేంద్రం పే చేస్తుంది.

గ్యాస్ బుకింగ్  సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఎల తెలుసుకోవాలి.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు