వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ వాయిదా :
తెలంగాణాలో వ్యవసాయ భూమి యొక్క వివరాలు, మార్కెట్ విలువ, నిషేదిత భూముల వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వివరాలు, భూమి మ్యుటేషన్ వంటి వివరాలు మనం ఆన్లైన్ ద్వరా తెసుకోవచ్చు. ఇది మనకు అక్టోబర్ 29వ తేది నుండి ప్రజలకు అందుబాటులోకి రావటం జరిగింది. అయితే వ్యవసాయేతర ఆస్థుల యొక్క వివరాలు నమోదుకు ఈ నెల 23వ తేదిన ప్రారంభిచటం జరుగుతుందని తెలంగాణా ప్రభుత్వం చెప్పటం జరిగింది.
Also Read : ఉచిత రేషన్ మార్చి 2021 వరకు కొనసాగిస్తారా..!
ప్రస్తుతం ఈ ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూమి యొక్క వివరాలు మాత్రమే నమోదు చేసారు అయితే ఈ ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్థుల యొక్క వివరాలు కుడా నమోదు చెయ్యటం జరుగుతుందని అది నవంబర్ 23వ తేదీ నుండి అని తెలంగాణ ప్రభుత్వం చెప్పటం జరిగింది.
వాయిదాకి కారణం :
వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ లో అనుసరించవలసిన పద్దతులపై హై కోర్ట్ విచారణలో ఉంది. ప్రక్రియ అనేది ఇప్పుడు కోర్టులో ఉండటంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడే ప్రరంభిచకూడదు అని ప్రభుత్వం నిర్ణయించటం జరిగింది. హై-కోర్ట్ నుండి స్పష్టమైన తీర్పు వచ్చాకే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం చెప్పటం జరిగింది.
ఈ సందర్భంగ సిఎస్ సోమేశ్ కుమార్ కోర్ట్ కు వివరణ ఇవ్వటం జరిగింది. ఈ ధరణి పోర్టల్ కు సంభందించి సమగ్ర వివరాలతో హై కోర్ట్ కు అఫిడవిట్ సమర్పించటం జరిగింది. ప్రజలకు వ్యవసాయేత ఆస్థులపై హక్కును కల్పించి, పాస్ బుక్ లను జారిచేయ్యటానికే ధరణి పోర్టల్ ప్రారంభించటం జరిగిందని చెప్పారు. ఈ పోర్టల్ ను ప్రజా ఆస్థులకు భద్రత కల్పించే విధంగ రుపొంధించామని కోర్ట్ కు వివరణ ఇచ్చారు. అలాగే ఇంతకుముందు ఉన్న మూడు చట్టాలను సవరించి క్రొత్త రెవిన్యూ చట్టం తీసుకువచ్చామని చెప్పటం జరిగింది. భూమి, స్థలం యొక్క నిజామైన హక్కుదారున్ని రికార్డలోకి ఎక్కించటమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అని కోర్ట్ కి వివరించారు.
Also Read : సచివాలయంలో ఏ యే సేవలకు ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు.
వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభం :
ఎప్పుడైతే కోర్ట్ నుండి ప్రభుత్వానికి సానుకూలమైన తీర్పు వస్తుందో అప్పుడు ఈ ధరణిలో వ్యవసాయేతర ఆస్థుల వివరాలు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే ఇంక 4-5 రోజుల సమయం పట్టవచ్చు.
Conclusion :
వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది తెలుసుకున్నారు దీనికి సంభందించి సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
ఆంధ్రప్రదేశ్ లో జగనన్న" విద్యకానుక " వారోత్సవాలు.
ఆంధ్రప్రదేశ్ ఇళ్ళస్తలాలు ఇవ్వటానికి తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం.
హైదరాబాద్ జి హెచ్ యం సి ఎన్నికల్లో మీకు ఓటు వుందా లేదా అనే విషయాన్ని ఎల తెలుసుకోవాలి.
జనవరి 1 నుండి ఇంటివద్దకే రేషన్, వాహనాలు ఎవరు కొనుగోలు చెయ్యాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!