Recents in Beach

జనవరి 1 నుండి ఇంటివద్దకే రేషన్, వాహనాలు ఎవరు కొనుగోలు చెయ్యాలి.

 



హలో ఫ్రెండ్, మనం ఈ రోజు నిన్న ఏపి లో  జరిగిన కేబినేట్ మీటింగ్ లో గ్రామా / వార్డ్ వాలంటీర్ కు సంబంధించి మన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుందాం.

Also Read : పియం కిసాన్ సమాన్ నిధి అంటే ఏమిటి ? ఆన్లైన్ ద్వార ఎల అప్లై చేయాలి.

జగన్ మోహన్ రెడీ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అన్నో ప్రతిష్టాత్మకమైన నవరత్నాలతో పాటుగ అందిచటం జరిగింది. బయట కోవిడ్-19 ఉన్న సరే పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని అనేక పధకాలను అమలుచెయ్యటం జరిగింది. అంటే నవరత్నాలలో లేని పధకాలను కుడా చేయటం. రాష్ట్రంలో కోవిడ్-19 కారణంగ అర్దికంగ ఇబ్బందిలో ఉన్నప్పటికీ తనను నమ్ముకున్న ప్రజలు మాత్రం ఇబ్బంది పడకూడదు ఏ పధకం కూడ ఆగకూడదు అనుకున్న ముందుకుసాగిపోవటం మే లక్ష్యంగ పెట్టుకున్న వ్యక్తీ అని చెప్పవచ్చు.

అలాగే 1,60,000 పైగా వాలంటీర్ పోస్టులను ఏర్పాటు చేసుకుని ప్రజల వద్దకే పాలన అనట్లు, తను ప్రారంభించిన పధకంలో ఏ పధకం లో కూడ అవినినితి జరగకూడదని అని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజల ఇంటి వద్దకే ఈ పధకాలను చేర్చటం జరిగింది.

గ్రామా / వార్డ్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి, గ్రామంలో ఉన్న సచివాలయాలను రీ మోడలింగ్ చేసి గ్రామా సచివాలయాలను డిజిటలైజ్ చేసిన వ్యక్తి ని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు వరకు గ్రామా / వార్డ్ సచివాలయలో మనం ఏదైనా పని చెయ్యాలి అంటే నిదానంగ సాగేవి. ఇప్పుడు చాల స్పీడ్ గ పనులు సాగుతున్నాయి. అలాగే డిజిటల్ చెల్లింపులు కుడా తీసుకుంటున్నారు. అంటే డెబిట్, క్రెడిట్, వాల్లేట్ ద్వార కుడా మన దేనికైనా పేమెంట్ చెయ్యవచ్చు.

Also Read : ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చెయ్యాలి అంటే ఏ యే డాక్యుమెంట్స్ కావాలి.

కాబినెట్ లో వాలంటీర్ వ్యవస్థపై   ముఖ్యాంశాలు : 

నిన్న కేబినేట్ మీటింగ్ జరిగింది. అయితే అందులో చాల అంశాలకు సంభందించి నిర్ణయాలు తేసుకోవటం జరిగింది కాని మనం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు కు సంభందించి ఏ యే నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకుందాం..

జనవరి 1వ తేది నుండి ఇంటివద్దకే రేషన్ అధించటం జరుగుతుంది అని చెప్పటం జరిగింది.

ఇంటి వద్దకే రేషన్ అందించాలి అంటే వాహనాలు కావాలి కాబట్టి, దీనికోసం 9,260 మొబైల్ వాహనాలను ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ మొబైల్ వాహనాలు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, ఎవరైనా కొనుగోలు చేసి ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వవచ్చు నెల నెల ఆ వాహనానికి అయ్యే అద్దె ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇల మరికొంత మందికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. అని ఈ ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.

ఈ మొబైల్ వాహనాలు ఎవరు కొనాలి అంటే ఎస్సిలు, ఎస్టి, బిసి, మైనార్టీలకు 80 శాతం కేటాయించటం జరిగింది. మిగత 20 శాతం ఈబిసి లకు కేటాయించటం జరిగింది. 6 సంవత్సరాలు తరువాత వాహనదారుడు వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు

బియ్యం బస్తాలు దారిమల్ల కుండ వాటిపై QR కోడ్ వెయ్యటం జరుగుతుంది.

వాహనాలకు GPS సిస్టం అమర్చటం జరుగుతుంది.

ప్రతి లబ్దిదారునికి రెండు రీ-యుస్డు బ్యాగ్ లు ఇవ్వటం జరుగుతుంది.

ఈ పధకాన్ని మొదటగా శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గ ప్రారంభిచటం జరుగుతుంది. జనవరి 1 నుండి రాష్ట్రంలోని అన్ని జిలాలలో ఈ పధకం ప్రారంభిచటం జరుగుతుంది.

Conclusion :

పైన మీరు నిన్న జరిగిన కేబినేట్ మీటింగ్ కు సంభందించి వాలంటీర్ వ్యవస్థపై కేబినేట్ లో ఏ యే నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకున్నాం.

ఈ క్రిందివి కుడా చదవండి :

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం భూమి యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ( EC ) ఎల తెలుసుకోవాలి.

YSR Bheema Customer Care Numbers ఏమిటి ?

PM కిసాన్ పధకంలో కొంతమంది పేర్లు తొలగింపు, మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.

సచివాలయంలో ఏ యే సేవలకు ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు.

రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి.







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు