తెలంగాణాలో వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ కు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ పై స్టే ఇవ్వలేదని, పాత పద్దతిలో మాదిరిగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అనుమతించామని స్పష్టం చెసింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన. కోర్ట్ తీర్పు తరువాత కేసిఆర్ గారు అధికారిక ప్రకటన చేస్తారు అని అనుకొంటున్నారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో తొలగిస్తున్న రేషన్ కార్డు ఎవరి కార్డులు తొలగిస్తారు.
అయితే రేపటి నుండి ఈ ప్రక్రియ మొదలు పెట్టటం జరుగుతుంది. ఆస్థి పన్ను, గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. ఇంతకుముందు స్లాట్ బుక్ చేసుకొని స్లాట్ టైం వచ్చినప్పుడు వెళ్లి పాత పద్దతిలో లాగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంభందించి వెబ్ సైట్ లో మార్పులు చేయటం జరిగింది. ఇంతకుముందు వ్యవసాయ ఆస్థుల అని మాత్రమే ఉండేది. అయితే రాత్రి నుండి వ్యవసాయేత ఆస్థులకు సంభందించిన ఆప్షన్ ధరణి వెబ్ సైట్ లో ఇవ్వటం జరిగింది.
అయితే ఈ ధరణి వెబ్ సైట్ లో మరిన్ని ఒప్షన్స్ ఇవ్వటానికి అవకాశం ఉంది. ఆస్థుల రిజిస్ట్రేషన్ తో పాటు పెళ్ళిళ్ళు, సొసైటీ, సంస్థలు రిజిస్ట్రేషన్ లు కూడ చేసుకోవచ్చు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, స్టాంప్ వెండర్లు, నోటరీ, ఒప్షన్స్ వుంటాయి. తదుపరి వాయిదా ఈ నెల 16వ తారికున ఉంటుంది.
ఈ క్రిందివి కూడ చదవండి :
ఇండియన్ గ్యాస్ వాట్సప్ ద్వార ఎల బుక్ చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో 35 సంవత్సరాలు దాటిన వాలంటీర్లను తెసేస్తారా ఇందులో నిజమెంత.
రైతు బంధు ముందు ఎవరికి డబ్బులు వస్తాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!