ఆంధ్రప్రదేశ్ లో అనర్హులు అయినా తొలగించటం జరుగుతుంది. ఈ అనర్హులు ఎవరో ఇప్పుడు చేద్దాం. గత నెలలో మొత్తం రేషన్ కార్డులు 1 కోటి 52 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో మొత్తం 17 లక్షలకు పైగ అనర్హులను గుర్తించటం జరిగింది. ఇప్పటికే 8 లక్షల 44 వేల రేషన్ కార్డులు తొలగించటం జరిగింది. ఇప్పుడున్న రేషన్ కార్డులు కేవలం 1 కోటి 44 లక్షల రేషన్ కార్డులు మాత్రమే.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుండి పాఠశాలలు, కాలేజీ లు ప్రారంభం.
ఈ అనర్హుల రేషన్ కార్డులు తొలగించటానికి వాలంటీర్ ల ద్వార సమగ్ర సర్వ్ మొదలు పెట్టింది. ఈ జనవరి నుండి రేషన్ డోర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి ఈ సర్వ్ చేస్తుంది ఈ సర్వ్ ద్వర అనర్హులను తొలగించటం జరిగింది.
అనర్హులు ఎవరు :
- ఇంట్లో ఎవరికైన ప్రభుత్వం ఉంటే వారు అనర్హులు.
- విధ్యుత్ 300 యునిట్లు విధ్యత్ బిల్ దాటిన వారు.
- నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు.
- 10 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉన్న వారు.
- 1000 చదరపు అడుగులు మించి ఇల్లు ఉన్నవారు.
ఈ క్రిందివి కూడ చదవండి :
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!