Recents in Beach

రైతు బంధు ముందు ఎవరికి డబ్బులు వస్తాయి.

 


రైతు పండించే పంటలో ప్రభుత్వం అందించే పెట్టుబడి నే రైతు బందు. అయితే ఈ పెట్టుబడి సాయం సంవత్సరానికి మూడు విడతలుగ బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది. ఈ యసంగికి సంభందించి పెట్టుబడి సాయం (  రైతు బందు ) డబ్బుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ పునఃప్రారంభంలో స్వల్ప మార్పు.

ఈ యాసంగి డబ్బులు రైతు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు అయితే ఇది రైతుకి తీపి కబురు అని చెపాలి. ఈ యసంగికి సంభందించి రైతుల ఖాతాలో ఈ నెల డిసెంబర్ 27వ తారీకు నుండి జనవరి 7వ వరకు వారి వారి ఖాతాలో జమ చేయ్యనుంది తెలంగాణా ప్రభుత్వం

దీనికి సంభందించి సియం కెసిఆర్ మాట్లాడుతూ ఈ యంసంగికి రైతుబందు పధకానికి సంభందించి 7,300 కోట్లు విడుదల చెయ్యటం జరిగింది. ఈ పంపిణి మొత్తాన్ని వచ్చే నెల 7వ తేది లోపు పూర్తి చెయ్యాలని, ఈ రైతు బంధు పధకానికి అర్హులైన ప్రతి రైతుకు సాయం అందేలా చూడాలి అని అధికారులకు దిశ నిర్దేశం చేశారు. దీనికి కోసం 7,300 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపి ఆర్ధిక శాఖకు పంపటం జరిగింది.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో  జగనన్న" విద్యకానుక " వారోత్సవాలు.

పోయిన వాన కాలంలో ఈ ప్రక్రియ రెండు రోజుల్లో జరిగిపోయిందని, దీని కోసం 7,255 కోట్లు ఖర్చు చేయటం జరిగింది అని ఈ సందర్బంగ చెప్పటం జరిగింది. కాని ఈ సారి కరోన కారణం నిధులు సర్దుబాటు కాక పోవటం వల్ల లేటు అయిందని ఇప్పుడు ఈ ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి చేస్తాము అని చెప్పటం జరిగింది. ఈ రైతు బంధు మొత్తం 1.46 కోట్ల ఎకరానికి ఇవ్వనున్నారు. 

1 నుండి 2 వరకు ఉన్న రైతులకు మొదట అంటే 27వ వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది. 2 కంటే ఎక్కువ ఉన్న రైతులకు మరుసటి రోజు నుండి జనవరి 7వ తారీకు వరకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చెయ్యటం జరుగుతుంది. తక్కువ ఎకరాలు ఉన్న రైతులకు మొదట డబ్బులు జమ చెయ్యటం జరుగుతుంది.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ ఇళ్ళస్తలాలు ఇవ్వటానికి తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం.

రేషన్ మిని ట్రాకుల, వ్యాన్ ల కోసం ఎల అప్లై చెయ్యాలి.

వంటింట్లో మంట పెడుతున్న వంట గ్యాస్ ధరలు.

పియం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్స్.

తెలంగాణాలో మర్చి 2021 వరకు ఉచిత రేషన్.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు