Recents in Beach

జగనన్న తోడూ లిస్టు లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

 



జగనన్న తోడూ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఇది ఎల చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Also Read : ఈ నంబర్స్ నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యకండి చేస్తే బ్యాంకు లో డబ్బులు గోవింద.

నవత్నాలలో భాగంగ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకం జగనన్న తోడు ఈ పధకం ద్వార చిన్న చిన్న షాప్ ఉన్న వారికి, వీధి వ్యాపారులకు, చేతి పని చేసుకునే వారికి, నెత్తిపై బుట్టలు పెట్టుకొని వ్యాపారం చేసుకొనే వారికి, రోడ్ ప్రక్కన తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకొనే వారికి వారి వ్యాపార అవసరాల నిమిత్తం లేదా వారి వ్యాపారాన్ని వృద్ది చేసుకునే వారికి.

10000 రూపాయలు లోన్ ఇవ్వటం జరుగుతుంది.ఈ డబ్బులు మళ్ళి తిరిగి చెల్లించాలి పూర్తి గ తిరిగి చెల్లించిన తరువాత మళ్ళి 10000 రూపాయలు లోన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగ మనం లోన్ తీసుకుని తిరిగి చెల్లించవచ్చు. దీని కోసం మనం ఎటువంటి వడ్డీ ఒక్క రూపాయ కుడా చెల్లించవలసిన అవసరం లేదు, ఈ వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది.

అప్లయ్ చేసుకున్న వారు ఈ క్రింది ఇచ్చిన లింక్ ద్వార వెబ్ సైట్ లో కి వెళ్ళండి.

లింక్ : https://gramawardsachivalayam.ap.gov.in/

పైన లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై స్క్రీన్ లో మెను లో ఉన్న Dashboard లోకి వెళ్లి " Jagananna Todu Loan Disbursement Dashboard " అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.

Also Read : పియం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్స్.



పై స్క్రీన్ లో మీ గ్రామం ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లా సెలెక్ట్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.



పై స్క్రీన్ లో ఆ గ్రామం యొక్క మండలం సెలెక్ట్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.



పైన స్క్రీన్ లో " Total Record Submitted " అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై స్క్రీన్ లో మనకు పేర్లతో సహా కనిపిస్తాయి. ఇక్కడ పేర్లు ఉంటేనే మనకు జగనన్న తోడూ 10000 మనం బ్యాంకు లో పడటం జరుగుతుంది.

Conclusion :

ఈ విధంగ జగనన్న తోడూ  యొక్క స్టేటస్ తెలుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

ధారణిలో వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభం.

ఆంధ్రప్రదేశ్ లో తొలగిస్తున్న రేషన్ కార్డు ఎవరి కార్డులు తొలగిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో 35 సంవత్సరాలు దాటిన వాలంటీర్లను తెసేస్తారా ఇందులో నిజమెంత.

ఇండియన్ గ్యాస్ వాట్సప్ ద్వార ఎల బుక్ చేసుకోవాలి.

రైతు బంధు ముందు ఎవరికి డబ్బులు వస్తాయి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు