Recents in Beach

ఇండియన్ గ్యాస్ వాట్సప్ ద్వార ఎల బుక్ చేసుకోవాలి.



 

మనం ఇండియన్ గ్యాస్ బుక్ చేసుకోవాలి అంటే మన మన మొబైల్ ద్వార IVF ఆప్షన్ ద్వార మాత్రమే బుక్ చేసుకోవాలి. లేదంటే మన గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లి బుక్ చేసుకోవాలి. ఇక్కడ మన మొబైల్ నంబర్ తప్పనిసరిగ గ్యాస్ మొక్క కన్స్యూమర్ నంబర్ కి లింక్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అయ్యేది.

Also Read : రైతు బంధు ముందు ఎవరికి డబ్బులు వస్తాయి.

ఇప్పుడు కొట్టగ ఇండియన్ గ్యాస్ వాళ్ళు వాట్స్ యప్ ద్వార గ్యాస్ బుక్ చేసుకొనే అవకాశం తీసుకొని వచ్చింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది స్క్రీన్ షాట్ ఒక్క సారి చుడండి..


ముందు మీరు ఈ ఇండియన్ గ్యాస్ వాట్స్ యాప్ నెంబర్ మీ మొబైల్ లో సేవ్ చెయ్యండి. మీ రెగ్యులర్ గ గ్యాస్ బుక్ చేసుకునే నెంబర్ మాత్రమే ( మీ నంబర్ తప్పనిసరిగ గ్యాస్ కన్సుమర్ నెంబర్ తో లింక్ అయ్యి ఉండాలి ) Indian Gas Whats App Number : 7588888824 సేవ్ చేసిన తరువాత మెసేజ్ బాక్స్ లో Refill అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చెయ్యండి.

Also Read : మీ ఆరోగ్య శ్రీ కార్డు లో ఎంత బాలన్స్ ఉందో ఎలా తెలుసుకోవాలి.

వెంటనే మీకు ఈ క్రింది విధంగ మెసేజ్ వస్తుంది.

" Dear Indian Customer, Your request has been submitted and is under process. Status shall be communicated shortly.

పైన చూపిన విధంగ మెసేజ్ వస్తే మీ గ్యాస్ బుక్ అయినట్లు ఈ విధంగ మనం వాట్స్ యప్ ద్వార గ్యాస్ బుక్ చెయ్యవచ్చు.

ఈ క్రిందివి కుడా చదవండి :

ఈ నంబర్స్ నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యకండి చేస్తే బ్యాంకు లో డబ్బులు గోవింద.

తెలంగాణాలో రైతుబందు పధకం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు.

వంటింట్లో మంట పెడుతున్న వంట గ్యాస్ ధరలు.

పియం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్స్.

ఆంధ్రప్రదేశ్ ఇళ్ళస్తలాలు ఇవ్వటానికి తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు