Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో 35 సంవత్సరాలు దాటిన వాలంటీర్లను తెసేస్తారా ఇందులో నిజమెంత.

 


ఆంధ్రప్రదేశ్ లో 35 సంవత్సరాల దాటిన వాలంటీర్లను తీసివెయ్యటం జరుగుతుందని ఆంధ్రజ్యోతిలో అనే న్యూస్ పేపర్ అమలాపురం టౌన్ కి సంభందించిన పేపర్లో వెయ్యటం జరిగింది. అంటే కాకుండ సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ అవుతుంది. దానికి సంభందిచిన స్క్రీన్ షాట్స్ చూద్దాం.

Also Read : ఇండియన్ గ్యాస్ వాట్సప్ ద్వార ఎల బుక్ చేసుకోవాలి.


పైన స్క్రీన్ లో చుడండి ఇది తట్విట్టర్ లో వైరల్ అవుతుంది. ఈ వైరల్ అవుతున్న ఈ మెసేజ్ లో నిజం లేదని అధికారులు చెప్పటం జరిగింది. ఇందులో నిజం లేదు కాబట్టి ఇది నమ్మవద్దు. దీనికి సంభందించిన స్క్రీన్ షాట్ చుడండి.

Also Read : రైతు బంధు ముందు ఎవరికి డబ్బులు వస్తాయి.


అధికారులు ఈ క్రింది విషయాన్ని చెప్పటం జరిగింది.

" అందరికి తెలియజేయునది ఏమనగ 35 సంవత్సరాలు నిండిన వాలటీర్లను తొలగిస్తునట్లు ఒక పత్రికలో అనవసరమైన అనుమానాలకు తావిచుచు వాలంటీర్లను అనవసర భయందోనలకు గురిచేయుచు వార్తా ప్రచురించటం జరిగింది. వాస్తవానికి అది కేవలం నిభందనలకు విరుద్దంగ ఎంపికకాబడిన కేవలం 6 మందిని మాత్రమే తొలగించదమైనది. మిగిలిన వారెవ్వరు తొలగించబడరు. కావున నిభందనలకు అనుగుణంగ నియమించబడిన ఏ వాలంటీర్ ఎటువంటి అందోనలకు గురికావద్దు అని తెలియజేయటం అయింది."

కమిషనర్ & డైరెక్టర్,

వాలంటీర్ మరియు సచివాలయ శాఖ,

తాడేపల్లి.

గ్రామా/వార్డ్ వాలంటీర్లు కొంతమంది డేట్ అఫ్ బర్త్ పెంచుకోవటం, మరికొంతమంది తగ్గించుకోవటం జరిగింది. వీరిని మాత్రమే తొలగించటం జరుగుతుంది. డేట్ అఫ్ బర్త్ మార్చుకొని వారు నిశింతగ జాబు చేసుకోవచ్చు.

ఈ వైరల్ అవుతున్న మెసేజ్ లో ఎటువంటి నిజలేదు. వాలంటీర్లు ఎటువంటి భయందోనకు లోను కాకుండా మీ జాబు చేసుకోండి.

ఈ క్రిందివి కుడా చందవండి :

మన ఆధార్ కార్డు లో ఇప్పటివరకు ఏ యే మార్పులు చేసారో తెలుసుకోవటం ఎల.

ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుండి పాఠశాలలు, కాలేజీ లు ప్రారంభం.

ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చెయ్యాలి అంటే ఏ యే డాక్యుమెంట్స్ కావాలి.

ఆంధ్రప్రదేశ్ ఇళ్ళస్తలాలు ఇవ్వటానికి తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం.

ఈ నంబర్స్ నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యకండి చేస్తే బ్యాంకు లో డబ్బులు గోవింద.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు