Recents in Beach

ఇళ్ళ పట్టా యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి.



ఇళ్ళ పట్టా యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం మన ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చెయ్యటం ద్వార తెలుసుకోవచ్చు.

వైఎస్ఆర్ జగనన్న కాలనీ :

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఇళ్ళ పట్టాలకు " జగనన్న కాలనీ " అని పెట్టటం జరిగింది. 

Also Read : ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ ఇళ్ళ పట్టాల పంపిణి.

లక్ష్యo : 

రాబోయే 4 సంవత్సరాలలో 30 లక్షల ఇళ్ళ నిర్మాణం

మొదటి విడతలో 15 లక్షల ఇళ్ళ నిర్మాణం, ఈ మొత్తానికి అయ్యే ఖర్చు 27,000 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది.

రెండవ విడతలో 15,000 ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది ఇది 2021 లో మొదలుపెట్టటం జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వంచే పంపిణి చెయ్యబడ్డ ఇళ్ళ పట్టాలకు, ఈ పధకం ద్వార ఇళ్ళ నిర్మాణం కూడ చేపడతారు.

నాణ్యమైన గృహ నిర్మాణ సామాగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువగ ఉత్పత్తిదారుల నుండి రివర్స్ టెండరింగ్ ద్వార లబ్దిదారులకు సరఫరా.

లే అవుట్లలో మౌలిక సదుపాయలైన రోడ్లు, మంచి నీరు, విధ్యుత్, వంటి సదుపాయాలు ఏర్పాటు చెయ్యటం జరుగుతుంది.

Also Read : మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏమౌతుంది ఇందులో నిజమెంత..!

ఆన్లైన్ స్టేటస్ :

ఇళ్ళ పట్టా యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల చూద్దాం. దీనికోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

Click Here For Link or https://housing.ap.gov.in/

తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.

పై స్క్రీన్ లో Services లోకి వెళ్లి KNOW YOUR SANCTION ORDER అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై  స్క్రీన్ లో మీ  ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి  చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ Get Sanction Order పై  క్లిక్ చెయ్యండి.






మీకు ఇళ్ళ పట్టా వస్తే మీకు ఇళ్ళ పట్టా ఓపెన్ అవుతుంది ఒకవేళ మీకు ఇళ్ళ పట్టా రాకపోతే స్క్రీన్ పై విధంగ కనిపిస్తుంది.

Conclusion :

ఇళ్ళ పట్టా యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :










కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు