Recents in Beach

స్కూల్ లో పిల్లల ఫీజు కడితే అమ్మ ఒడి అప్లై చేస్తాము అంటున్నారా ?

 


అమ్మ ఒడికి సంభందించి స్కూల్స్ ఇది అవకాశంగ తీసుకుంటున్నాయి. అది ఏమిటంటే కరోన కారణంగ ఈ విద్యా సంవత్సరంలో స్కూల్స్ బంద్ అవ్వటం జరిగింది అంటే స్కూల్స్ ఈ విద్యా సంవత్సరం ఉండవు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read : ధారణిలో వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభం.

ఒక్కో స్కూల్స్ ఒక్కో విధంగ ఈ విద్యా సంవత్సరం స్కూల్స్ లేఖ పోయిన, కొన్ని స్కూల్స్ యాజమాన్యం మాత్రం ఈ సంవత్సరం డబ్బులు ఎలాగైన విద్యార్ధుల తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బులు వసూలు చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నాయి.

దీని కోసం విద్యార్ధుల తల్లిదండ్రులతో ఈ విద్యా సంవత్సరం స్కూల్ ఫీజు కడితే తరువాత సంవత్సరానికి ప్రమోట్ చేస్తాము అని చెప్పటం జరుగుతుంది. లేఖపోతే మళ్ళి ఇదే స్కూల్ లో మీ బాబు / పాప చదవాలి అని భయపెడుతున్నారు. ఇల చేస్తే స్కూల్ ఫీజు కడతారు అని స్కూల్ యాజమాన్యం ఉద్దేశం.

మరో స్కూల్స్ లో మీరు స్కూల్ ఫీజు కడితే మీకు అమ్మ ఒడి అప్లై చేస్తాము లేఖపోతే అమ్మ ఒడికి అప్లై చెయ్యము అని చెప్పటం జరుగుతుంది. ఒకవేళ ఎవరికి ఇటువంటి సమస్యలు ఉంటే ఈ క్రింది నంబర్స్ కి కాల్ చెయ్యండి.

Also Read : పియం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్స్.

జిల్లా స్థాయిలో అయితే ఈ క్రింది నంబర్స్ :

యం వెంకట అవధాని : 9392063452

హిదయతుల్ల : 9553805060

డివిజన్ స్థాయిలో :

జి హరిరామ నాయక్ ( నందిగామ ) : 8332844326

పి శ్రీదేవి ( నూజివీడు ) : 9299552762

జె చంద్ర హరీష్ ( విజయవాడ ) : 8790258661

యల్ వి నాగరాజు ( మచిలీపట్నం ) : 9440791892

ఆర్ సునీల్ కుమార్ ( గుడివాడ ) : 9885484879

పై నంబర్స్ కాల్ చేసి ఫిర్యాదు చెయ్యవచ్చు.

ఈ క్రిందివి కూడ చదవండి :

అమ్మ ఒడి అప్లికేషను స్టెప్ టు స్టెప్ ప్రాసెస్.

క్రొత్త రైస్ కార్డు ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఇళ్ళ పట్టా ( స్టేటస్ ) వచ్చిందో లేదో ఎల తెలుసుకోవాలి.

అమ్మ ఒడి  రాకపోవటానికి గల కారణాలు.

ఓటర్ నమోదుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు