Recents in Beach

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏమిటి ? ఎవరికి ప్రయోజనం ?

 


ఇప్పుడు మనం " వన్ నేషన్ వన్ కార్డు " అంటే ఏమిటో తెలుసుకుదాం. వన్ నేషన్ వన్ కార్డు దేశం మొత్తం ఒక్కటే రేషన్ కార్డు ఉంటుంది. మనం ఏ రాష్ట్రం నుండి అయిన రేషన్ తీసుకోవచ్చు అన్నమాట.

Also Read : ఇళ్ళ పట్టా యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి.

ప్రస్తుతం రేషన్ కార్డు :

అసలు రేషన్ కార్డు అంటే ఎవరైతే దారిద్ర్యపు రేఖ దిగువున్న ఉంటారో వారందరికి పేదవారు గ కేంద్ర గమనించి వారికి నిత్యావసర వస్తువులు బయట మార్కెట్ రెట్ల కంటే 90 % సబ్సిడీ తో ఇవ్వటం జరుగుతుంది. వీరికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వటం జరుగుతుంది. దాని పేరే రేషన్ కార్డు అని అంటారు.

ఈ రేషన్ కార్డు ద్వార ప్రతి నెల నిత్యావసర వస్తువులు సరఫరా చెయ్యటం జరుగుతుంది. అయితే ఈ రేషన్ కార్డు ఆ రాష్ట్రానికి పరిదులకు లోబడి ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్డు వేరే రాష్ట్రంలో పని చెయ్యదు. దీనిలో క్రొద్దిగ మార్పులు చెయ్యటం జరుగుతుంది.

వన్ నేషన్ వన్ కార్డు :

వన్ నేషన్ వన్ కార్డు అంటే ఇంతకుముందు ఉన్న రేషన్ కార్డు లాగ కాకుండా అన్ని రాష్ట్రాలలో ( దేశంలో ఎక్కడైనా ) ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. దీనికిగాను మనకు ఒక స్మార్ట్ కార్డు ఇవ్వటం జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డు మన ఏటియం మన జేబులో ఇమిడి పోయే విధంగ ఉంటుంది. మనం ఎక్కడికైనా ఇజీ గ తీసుకునిపోవచ్చు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఈ స్మార్ట్ కార్డు లు అందుబాటులో ఉన్నాయి.

Also Read : ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ ఇళ్ళ పట్టాల పంపిణి.

జనవరి 1వ అన్ని రాష్ట్రాలలో అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. ఈ వన్ నేషన్ వన్ కార్డు ద్వార చాలామందికి ప్రయోజనం కలుగుతుంది.

ఎవరికి ప్రయోజనం :

  • వలస కూలీలకు, వలస కార్మికులకు ప్రయోజనం.
  • వేరే ప్రదేశంలో పని కోసం వెళ్ళిన వారికి, అక్కడే రేషన్ తీసుకోవచ్చు.
కరోన కారణం చాల మంది వలస కార్మికులు ఇబ్బంది పడ్డారు. అదే ఈ రేషన్ కార్డు ఉన్నట్లయితే చాల ప్రయోజనకరంగ ఉండేది.

ఈ క్రిందివి కూడ చదవండి :

మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏమౌతుంది ఇందులో నిజమెంత..!

అమ్మ ఒడి ఆన్లైన్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.

వైఎస్ఆర్ భీమా స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

జనవరి నుండి ఇంటివద్దకే రేషన్ మరి మీ రేషన్ కార్డు యక్టివ్ లో ఉందా..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు