జనవరి నుండి ఇంటివద్దకే రేషన్ మీ రేషన్ కార్డు యక్టివ్ లో ఉందో లేదో ఆన్లైన్ ద్వార తెలుసుకోవచ్చు. అంతే కాక ముందు ఈ రేషన్ ఇచ్చేది మీ మొబైల్ నంబర్ కు ఓటిపి వస్తుందని అది చెపితేనే రేషన్ ఇవ్వటం జరుగుతుందని అనుకున్నారు. కాని ఇప్పుడు పాత పద్దతి లోనే వెలి ముద్ర తీసుకుని రేషన్ ఇవ్వటం జరుగుతుంది.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం మన రేషన్ కార్డు యక్టివ్ లో ఉందో లేదో తెలుసుకుందాం. దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Click Here For Link or https://aepos.ap.gov.in/ePos/
తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో " RC Details " అని ఉంది కదా దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ మీ పాత / క్రొత్త రేషన్ కార్డు నంబర్ సబ్మిట్ అనే దానిపై ప్రెస్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై చూపిన విధంగ మనకు రేషన్ కార్డు వివరాలు వస్తే మన రేషన్ కార్డు యక్టివ్ లో వున్నట్లు ఒకవేళ మన రేషన్ కార్డు యక్టివ్ గ లేదనుకొండి స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
Also Read : అమ్మ ఒడి అప్లికేషను స్టెప్ టు స్టెప్ ప్రాసెస్.
పై విధంగ వస్తే మీ రేషన్ కార్డు యాక్టివ్ గ లేనట్లు. అంటే మీకు రేషన్ రాదు. ఈ విధంగ మనం ఆన్లైన్ లో రేషన్ కార్డు యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు.
Conclusion :
పైన మనం మన రేషన్ కార్డు యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
ఇళ్ళ పట్టా ( స్టేటస్ ) వచ్చిందో లేదో ఎల తెలుసుకోవాలి.
ఓటర్ నమోదుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగనన్న తోడూ లిస్టు లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
పియం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్స్.
ఆంధ్రప్రదేశ్ లో అనర్హుల వృద్దాప్య పెన్షన్ దారుల ఏరివేత కారణం ఏమిటి ?
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!