Recents in Beach

వైఎస్ఆర్ భీమా స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

 



వైఎస్ఆర్ భీమా మనకు వచ్చిందా లేదా అనే విషయాన్ని మనం ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎల చెక్ చేసుకోవాలో చూద్దాం.

Also Read : జనవరి నుండి ఇంటివద్దకే రేషన్ మరి మీ రేషన్ కార్డు యక్టివ్ లో ఉందా..!

వైఎస్ఆర్ భీమా :

వైఎస్ఆర్ భీమా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ ఈ వైఎస్ఆర్ భీమా కి అర్హులు. మన రాష్ట్రంలో మొత్తం 1.5 కోట్ల రేషన్ కార్డు లు ఉన్నాయి. వీరందరు ఈ వైఎస్ఆర్ భీమా కి అర్హులు దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 583.50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. దీని కోసం మనం ఒక్క రూపాయి కట్టవలసిన అవసరం లేదు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.

రేషన్ కార్డుదారు మరణిస్తే ఈ మరణించిన ( సహజ మరణం అయితే ) వ్యక్తి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటే ఆ వ్యక్తి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఉచిత భీమా ఇవ్వటం జరుగుతుంది. మరణించిన ( ప్రమాదవశాత్తు మరణం అయితే ) వ్యక్తి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటే ఆ వ్యక్తి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఉచిత భీమా ఇవ్వటం జరుగుతుంది. శాశ్విత వైకల్యం పొందిన 5 లక్షల రూపాయలు ఇస్తారు.

51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉంటే ఆ వ్యక్తి కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఉచిత భీమా ఇవ్వటం జరుగుతుంది.శాశ్విత వైకల్యం పొందిన 3 లక్షల రూపాయలు ఇస్తారు.

వైఎస్ఆర్ భీమా స్టేటస్ :

వైఎస్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

Click Here For Link or http://ysrbima.ap.gov.in/

క్లిక్ చేసిన వెంటనే తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై స్క్రీన్ లో " Search " అని ఉంది కదా దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.


పైన చుడండి మనం " Bank Account " వివరాలు ఇచ్చి తెలుసువచ్చు లేదా Ration Card వివరాలు ఇచ్చి వైఎస్ఆర్ భీమా స్టేటస్ తెలుసుకోవచ్చు.

Bank Account Select చేస్తే :

బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు, ఎకౌంటు నంబర్ ఇచ్చి Account Number Search అనే దానిపై క్లిక్ చేస్తే మనకు స్టేటస్ వస్తుంది.

Ration Card Select చేస్తే :

జిల్లా పేరు, మండలం పేరు, రేషన్ కార్డు నంబర్ ఇచ్చి Ration Card Search అనే దానిపై క్లిక్ చేస్తే మనకు స్టేటస్ వస్తుంది.


పై చూపిన విధంగ మనకు స్టేటస్ చూపిస్తుంది. 

Conclusion :

పైన మీరు వైఎస్ఆర్ భీమా స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

స్కూల్ లో పిల్లల ఫీజు కడితే అమ్మ ఒడి అప్లై చేస్తాము అంటున్నారా ?

అమ్మ ఒడి అప్లికేషను స్టెప్ టు స్టెప్ ప్రాసెస్.

క్రొత్త రైస్ కార్డు ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఇళ్ళ పట్టా ( స్టేటస్ ) వచ్చిందో లేదో ఎల తెలుసుకోవాలి.

ధారణిలో వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభం.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు