Recents in Beach

తెలంగాణాలో " రైతు బంధు " పధకం డబ్బులు విడుదల.

 



తెలంగాణాలో " రైతు బంధు " పధకం డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాలో ఈ రోజు జమ చెయ్యటం జరిగింది.

Also Read : మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి.

రైతు బంధు :

తెలంగాణాలో రైతులు పంట పెట్టుబడి కోసం బ్యాంకు చుట్టూ తిరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు బంధు అనే పధకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పధకం ద్వార రైతులకు పంట పెట్టుబడిలో ఎకరానికి 7,500 సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది. ఇది మూడు విడతలుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ యసంగికి సంభందించి పెట్టుబడి సాయాన్ని ఈ రోజు విడుదల చెయ్యటం జరిగింది.

ఎల జమ చేస్తారు :

ఈ రోజు 16.04 లక్షల మంది రైతులకు తమ తమ బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరిగింది. దీనికోసం 494.11 కోట్ల రూపాయలు ఈ కరోన కాలంలో ఖర్చు చేసింది. యసంగికి ముందుగానే రైతుల ఖాతాలో ఈ రైతు బంధు డబ్బులు జమ కావటంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సారి క్రొత్తగ 1.70 లక్షల మందికి ఈ పెట్టుబడి సాయం అందుతుంది.

Also Read : తెలంగాణాలో ఎస్సి కార్పొరేషన్ లాన్స్ ఎల అప్లై చేసుకోవాలి.

ఇందులో మొదట చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ముందు ఎకరం పొలం ఉన్న రైతులకు ఈ నిధులు జమ చేశారు. తరువాత రెండు ఎకరాల పొలం ఉన్న వారికి నిధులు జమ చెయ్యటం జరుగుతుంది. వారంలో మొత్తం రైతులందరి ఖాతాలో ఈ నిధులు జమ చేస్తారు.

ఎక్కువగ తెలంగాణాలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగ ఉన్నందున వారికే మొదట ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే మూడు రోజుల్లో వీరికి పెట్టుబడి సాయం అందుతుంది. 3-5 ఎకరాలు పొలం ఉన్న రైతులు దాదాపు 10 లక్షల మంది వుంటారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు అందాలని సియం కేసిఆర్ గారు అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఆ దిశగా అగుగులు ముందుకు వెయ్యటం జరుగుతుంది.

ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో తప్పులు ఉండి. మీకు రైతు బంధు సాయం అందకపొతే ఆ తప్పులను సవరించి వారికి డబ్భులు బ్యాంకు ఖాతా ద్వార జమ చెయ్యటం జరుగుతుంది. 

ఈ క్రిందివి కూడ చదవండి :

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏమిటి ? ఎవరికి ప్రయోజనం ?

ఇళ్ళ పట్టా యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి.

ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ ఇళ్ళ పట్టాల పంపిణి.

అమ్మ ఒడి ఆన్లైన్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.

మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏమౌతుంది ఇందులో నిజమెంత..!



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు