Recents in Beach

ఇళ్ళ పట్టాదారుల ప్రొఫైల్ ఎల చూడాలి.

 



ఇళ్ళ పట్టాదారుని ప్రొఫైల్ ( అడ్రస్ ) ను ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Also Read : తెలంగాణాలో " రైతు బంధు " పధకం డబ్బులు విడుదల.

మీకు తెలుసు ఇప్పటికే ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 లక్షల ఇళ్ళ పట్టాలు పంపిణి చెయ్యటం జరిగింది. ఈ ఇళ్ళ పట్టాలకు సంభందించి పట్టాదారుని యొక్క ప్రొఫైల్ ఎల చెక్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

Click Here For Link or https://apgovhousing.apcfss.in/

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పైన స్క్రీన్ లో Services అనే దానిలో KNOW YOUR SANCTION ORDER అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై స్క్రీన్ లో పట్టదారుని యొక్క ఆధర్ కార్డు నంబర్ ఎంటర్ చెయ్యండి. తరువాత స్క్రీన్ మనకు ఈ క్రింది విధంగ ఉంటుంది.

Also Read : మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి.


పై స్క్రీన్ లో ఆ పట్టాదరుని యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది.

Conclusion :

ఈ విధంగ పట్టదారుని యొక్క ప్రొఫైల్ చూడవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి చదవండి :

ఇంటి వద్దకే " రైతుబంధు " పధకం డబ్బులు.

తెలంగాణాలో ఎస్సి కార్పొరేషన్ లాన్స్ ఎల అప్లై చేసుకోవాలి.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏమిటి ? ఎవరికి ప్రయోజనం ?

ఇళ్ళ పట్టా యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి.

ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ ఇళ్ళ పట్టాల పంపిణి.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు