ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి ( 20-21 )ఎక్షమ్ టైం టేబుల్ విడుదల చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఈ 10వ తరగతి ( 20-21 ) ఎల ఉందో ఇప్పుడు చూద్దాం.
Also Read : ఫిబ్రవరి 1వ తేది నుండి తెలంగాణాలో బడులు ప్రారంభం.
కోరోన కారణంగా క్లాసులు తక్కువ పెట్టటం వల్ల ఎక్షమ్ సిలబస్ కుడా తగ్గించటం జరిగింది. వరుసగా ఎగ్జామ్స్ 07.06.21 నుండి 16.06.21 వరకు జరుగుతాయి. 13.06.21 ఆదివారం మినహాయించి.
ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన ( ఒరిజినల్ ) టైం టేబుల్ కోసం ఈ క్రింది డౌన్ లోడ్ బటన్ పై క్లిక్ చెయ్యండి.
Download
ఈ టైం టేబుల్ ప్రకారం చదివి మంచి మార్కులు సాధించాలని మేము ఆశిస్తున్నాము. Congrats 10వ తరగతి విద్యార్ధులకు...
ఎక్షమ్ టైం టేబుల్ క్రింది విధంగా ఉంటుంది.
Date & Day |
Subject & Paper |
Maximum Marks |
Time |
---|
07.06.21 Monday |
First Launguage ( Group A ) Second Lunguage Paper -1 ( Computer Course ) |
100
70 |
9.30 AM TO 12.45 PM |
08.06.21 Tuesday |
Second Lunguage |
100 | 9.30 AM TO 12.45 PM |
09.06.21 Wensday |
English | 100 | 9.30 AM TO 12.45 PM |
10.06.21 Thursday |
Mathematics | 100 | 9.30 AM TO 12.45 PM |
11.06.21 Friday |
Physical Science | 50 | 9.30 AM TO 12.15 PM |
12.06.21 Saturday |
Biological Science | 50 | 9.30 AM TO 12.15 PM |
14.06.21 Monday |
Social Studies | 100 | 9.30 AM TO 12.45 PM |
15.06.21 Tuesday |
First Launguage Paper - 2 ( Composite Cource ) |
30 | 9.30 AM TO 11.15 PM |
15.06.21 Tuesday |
OSSC Main Launguage Paper - 1 ( Sancrit, Arabic, Parishan ) |
100 | 9.30 AM TO 12.45 PM |
16.06.21 Wensday |
OSSC Main Launguage Paper - 2 ( Sancrit, Arabic, Parishan ) |
100 | 9.30 AM TO 12.45 PM |
16.06.21 Wensday |
SSC Vocatinal Cource | 40 & 30 | 9.30 AM TO 11.30 PM |
More Links : రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి. మన రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవటం ఎల. ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు. ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు. అమ్మ ఒడి పేమెంట్ ( డబ్బులు వచ్చాయా లేదా ) ఎల చెక్ చేసుకోవాలి. |
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!