Recents in Beach

ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు.

 


ఫిబ్రవరి 1వ తేది నుండి మనం తత్కాల్ లో కుడా బుక్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మొదటగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (  IOCL ) అనే సంస్థ మొదలుపెట్టింది.

Also Read : అమ్మ ఒడి పేమెంట్ ( డబ్బులు వచ్చాయా లేదా ) ఎల చెక్ చేసుకోవాలి.

మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటే జనరల్ లోను లేదంటే తత్కాల్ లోను బుక్ చేసుకుంటాము. సాదారణంగ అందరు టికెట్స్ జనరల్ లో బుక్ చేసుకుంటారు. ఒకవేళ అత్యవసరం అయితే తత్కాల్ లో టికెట్ రేట్ కంటే అధికంగ చెల్లించి తత్కాల్ టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం కొనసాగిస్తారు.

ఇక్కడ కూడ అంటే మనకు అత్యవసరంగ గ్యాస్ కావాలి అంటే గ్యాస్ రేట్ కంటే కొంచం అధికంగ డబ్బులు చెల్లించి " తత్కాల్ " లో గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సమయం 30-45 నిమిషాల వరకు పడుతుంది. ఈ సౌకర్యాన్ని మొదటగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (  IOCL ) అనే సంస్థ మొదలుపెట్టింది.

Also Read : ఫిబ్రవరి 1వ తేది నుండి తెలంగాణాలో బడులు ప్రారంభం.

దీనిని పైలెట్ ప్రాజెక్ట్ గ ( మొదటగ ) ఎంపిక చేసిన నగరాలలో లేదా జిలాలలో చేపడతారు. దీనిపై ప్రజలకు అవగాహనా వచ్చిన తరువాత అన్ని పట్టణ / గ్రామీణ ప్రాంతాలలో చేపడతారు. దీనివల్ల 14 కోట్ల మందికి లబ్ది చేకురనుంది అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (  IOCL ) అనే సంస్థ చెప్పటం జరిగింది

ఫిబ్రవరి 1వ తేది నుండి మనం అత్యవసరంగ గ్యాస్ బుక్ చేసుకోవాలి అంటే 1గంట లోపే గ్యాస్ ని మన ఇంటి వద్దకే డెలివరీ చెయ్యటం జరుగుతుంది. ఈ తత్కాల్ బుకింగ్ కార్యక్రమాన్ని మొదట పట్టణ, జిల్లాలకు తరువాత గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి వస్తుంది. దీనికి సంభందించి కొత్త ఆప్షన్ త్వరలో వెబ్ సైట్ లోను, మొబైల్ లోను తీసుకురానున్నారు.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఈ రోజే తల్లుల బ్యాంకు ఖాతాలోకి అమ్మ ఒడి డబ్బులు జమ.

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 18 నుండి రెండు పూటలా బడులు.

ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలికంగ నిలిచిపోయిన ప్రభుత్వ పధకాల అమలు.

మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.

వికలగుల కొరకు " సదరం సర్టిఫికేట్ " స్లాట్ బుకింగ్ ప్రారంభమైనాయి.



 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు