మనం ఇప్పుడుమన రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. తెలంగాణా లో ఉన్న రేషన్ కార్డు కి మాత్రమే తెలుసుకోవచ్చు. దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Also Read : ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.
Click Here For Link or https://epds.telangana.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో FSC Search అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో Ration Card Search అనే దానిపై క్లిక్ చెయ్యండి. ఇక్కడ FSC Application Search సెలెక్ట్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో మీరు ఏ జిల్లాకు సంభందించి రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయిందో తెలుసుకోదలచుకున్నారో ఆ జిల్లా సెలెక్ట్ చేయండి. తరువాత Search by లో Mobile Numbar సెలెక్ట్ చేసి Search అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి Search అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
మనం ఈ విధంగ మన రేషన్ కార్డు మన మొబైల్ తో లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.
Conclusion :
దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!