Recents in Beach

అమ్మ ఒడి పేమెంట్ ( డబ్బులు వచ్చాయా లేదా ) ఎల చెక్ చేసుకోవాలి.

 



అమ్మ ఒడి డబ్బులు మనకు వచ్చాయా లేదా అనే విషయాన్ని మనం ఆన్లైన్ లో తెలుసుకొనవచ్చు. కొత్త వెబ్ సైట్ ద్వార తెసుకోనవచ్చు. ఇది ఎల చెక్ చేస్కోవాలో ఇప్పుడు చూదాం. దీనికోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

Also Read : వాయిదా పడ్డ అమ్మ ఒడి రెండవ విడత డబ్బుల పంపిణి.

Click Here For Link or https://cutt.ly/UjQvRGJ

అమ్మ ఒడి :

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిస్తాత్మకంగ చేపట్టిన కార్యక్రమం అమ్మ ఒడి ఈ అమ్మ ఒడి అనే పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రంలో ఉన్న అక్క, చెల్లెమ్మ ల బిడ్డలు అందరు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశ్యం తో వారి పిల్లల చదువులకు సంవత్సరానికి సరిపడ్డ డబ్బులు తల్లుల ఖాతాలో జమ చేయటం జరుగుతుంది.

ఈ సంవత్సరం కూడ అర్హులను గుర్తించి వారి వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చెయ్యటం జరిగింది. అర్హుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా లేదా అనే విషయాన్ని ఎల తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

దీనికోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

Click Here For Link or https://cutt.ly/UjQvRGJ

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.

పై స్క్రీన్ లో మనం తల్లి యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఎకౌంటు నంబర్, బెనిఫిసియరి నంబర్, రిక్వెస్ట్ నంబర్ ద్వార మన పేమెంట్ స్టేటస్ తెలుసుకొనవచ్చు. ఆధార్ నంబర్ ద్వార ఎల తెసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

Also Read : మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.

పైన ఆధార్ నంబర్  సెలెక్ట్ చెయ్యండి. స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


ఒకవేళ అమ్మ ఒడికి డబ్బులు మీకు రాకపొతే స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై స్క్రీన్ లో Record Not Found అని స్కీన్ పై చూపిస్తుంది.

Conclusion :

అమ్మ ఒడి డబ్బులు మనకు వచ్చాయా లేదా అనే విషయాన్ని మనం ఆన్లైన్ లో తెలుసుకొనవచ్చు అనేది తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఫిబ్రవరి 1వ తేది నుండి తెలంగాణాలో బడులు ప్రారంభం.

ఈ రోజే తల్లుల బ్యాంకు ఖాతాలోకి అమ్మ ఒడి డబ్బులు జమ.

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 18 నుండి రెండు పూటలా బడులు.

ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలికంగ నిలిచిపోయిన ప్రభుత్వ పధకాల అమలు.

ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ కు 10 నుండి సంక్రాంతి సెలవులు.



 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు