Recents in Beach

ఫిబ్రవరి 1వ తేది నుండి తెలంగాణాలో బడులు ప్రారంభం.

 


తెలంగాణాలో ఫిబ్రవరి 1వ తారీకు నుండి బడులు ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, బి టెక్, మిగత కోర్సులు తరగతిలోనే విద్యా భోదన జరుగుతుంది.

Also Read : ఈ రోజే తల్లుల బ్యాంకు ఖాతాలోకి అమ్మ ఒడి డబ్బులు జమ.

కరోన కారణంగ విద్యా సంస్థలు ముసి వెయ్యటం జరిగింది. మళ్ళి 10 నెలల తరువాత స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల నుండి స్కూల్స్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చెయ్యటం జరిగింది. అంటే 2020-2021 విద్యా సంవత్సరానికి గాను 65-70 రోజులు మాత్రమే స్కూల్స్ జరుగుతాయి. 

పాటశాలలు మే వరకు జరిపి, ఏప్రిల్ నుండి 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని తెలంగాణా విద్యా శాఖ భావిస్తుంది. తప్పని సరిగ కోవిడ్-19 నిభందనలను పాటించాలని విద్యా శాఖ పాటశాలలను కోరింది. క్లాసులో 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. పిల్లలను పాటశాలలకు పంపాలి అనుకొనే తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగ ఒక లెటర్ పాటశాలలో ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ పాటశాలలకు పంపటం ఇష్టం లేని తల్లిదండ్రులు ఇంటిదగ్గర ఆన్లైన్ క్లాసులు నిర్వహించటం జరుగుతుంది.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 18 నుండి రెండు పూటలా బడులు.

ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ లో మొత్తం 89 రోజులు వస్తాయి. కాని సండేలు తీసివేస్తే మొత్తం 70 మాత్రమే వస్తాయి. అంటే స్కూల్స్ 70 రోజులు మాత్రమే జరుగుతాయి. రెండవ శనివారం కూడ స్కూల్స్ జరగనున్నాయి అని తెలంగాణా విద్యా శాఖ చెపుతుంది.

జాతీయ ప్రవేశ పరిక్షలు ( బి టెక్, పిజి, ) వంటి కోర్సులు ఇంటర్మిడియాట్ తో ముడిపడి ఉన్నందున ఈ ఇంటర్ పరిక్క్షలు ఏప్రిల్ నెల ఆఖరులో పెట్టటం జరుగుతుంది. తరువాత 10వ తరగతి పరిక్షలు నిర్వహిస్తారు. 6, 7, 8, తరగతులకు సంభందించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకొనలేదు.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలికంగ నిలిచిపోయిన ప్రభుత్వ పధకాల అమలు.

ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ కు 10 నుండి సంక్రాంతి సెలవులు.

వాయిదా పడ్డ అమ్మ ఒడి రెండవ విడత డబ్బుల పంపిణి.

మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.

అమ్మ ఒడి రాని వారికి మరో అవకాశం.



 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు