ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, 10th ఎగ్జామ్స్ విషయంలో నిన్న సుప్రేంకోర్ట్ లో హియరింగ్ కి వచ్చి సుప్రీమ్ కోర్ట్, ఏపి ప్రభుత్వం మధ్య వాదోపవాదాలు జరిగాయి. అసలు నిన్న సుప్రీమ్ కోర్ట్ లో ఏం జరిగిందో ఇప్పుడు వివరిస్తాను.
Also Read : వైఎస్ఆర్ చేయూత డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.
మన దేశంలో ఉన్న రాష్ట్రాలలో మొత్తం 18 రాష్ట్రాలలో ఇంటర్, 10th ఎగ్జామ్స్ పూర్తిగ రద్దు చేశారు. 6 రాష్ట్రాలు మాత్రం ఈ ఇంటర్, 10th ఎగ్జామ్స్ రద్దు చెయ్యలేదు. మీగత 5 రాష్ట్రాలు ఎగ్జామ్స్ ఇప్పటికే నిర్వహించటం జరిగింది. అయితే ఈ 6 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఈ ఎగ్జామ్స్ మీరు ఎందుకు నిర్వహించాలి అనుకుంటున్నారు అని వివరణ కోరింది. అందులో ఆంధ్రప్రదేశ్ ( ఎక్షమ్ రద్దు చేయని రాష్ట్రాలలో ) కుడా ఉంది. దీనికి సంభందించి నిన్న సుప్రీంకోర్టు లో అసలు ఏం జరగిందో చూద్దాం.
నిన్న సుప్రీంకోర్టు జరిగింది ఇదీ :
నిన్న సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై సీరియస్ అయింది అనే విషయంలో నిజం ఏమాత్ర లేదు. కొన్ని సోషల్ మీడియా నెట్ వర్క్లు మరియు కొన్ని న్యూస్ ఛానల్స్ వారి కల్పిత వ్యాక్యలు మాత్రమే.
సుప్రీంకోర్టు : విద్యార్ధులు ఆరోగ్యం భద్రత పై ఎటువంటి తీసుకుంటున్నారు అని కోర్ట్ అడిగింది.
ప్రభుత్వ న్యాయవాది : ఎక్షమ్ రూమ్ లోకి కేవలం 15-20 మందిని మాత్రమే అల్లోవ్ చేస్తాము అని సమాదానం ఇచ్చింది. ఇద్దరి మధ్య కనీసం 5 అడుగుల భౌతిక దూరం పాటిస్తాము అని చెప్పటం జరిగింది. 10వ తరగతికి సంభందించి గ్రేడ్స్ మాత్రమే ఇస్తున్నామని దీనివల్ల మార్కుల ప్రాతిపదికన కంపారిజన్ చేయలేమని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, 10వ తరగతి ఎగ్జామ్స్ కి సంభందించి వీడని ఉత్కంట.
ఐసిఎస్ఈ, సిబిఎస్ఈ తరహాలో ఇంటర్నల్ మార్కుల పై నియంత్రణ, పర్యవేక్షణ లేదన్న ప్రభుత్వ తరపు న్యాయవాది. అంతేకాక ఎంసెట్ పరీక్షను 12వ తరగతి పరిక్ష అధారంగా నిర్వహిస్తామని చెప్పారు.
సుప్రీంకోర్టు : తగుచర్యలు తీసుకుంటేనే పరీక్షకు అనుమతిస్తామన్న కోర్ట్. పైన చెప్పిన అంశాలు అన్ని అఫిడవిట్ లో పెట్టి కోర్ట్ కి ఇవ్వవలసినదిగా కోర్టు కోరింది.
ఒకవేళ కోవిడ్ వల్ల ఎవరి ప్రాణానికి అయిన ప్రమాదం ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని భాధ్యుల్ని చేస్తాము అని కోర్ట్ కోరింది.
ఇవి నిన్న కోర్ట్ లో జరిగింది. దీనికి సంభందించి నీన్నటి నుండి సోషల్ మీడియా నెట్ వర్క్లు మరియు కొన్ని న్యూస్ ఛానల్స్ వారి కల్పిత వ్యాక్యలు మీరు వినే ఉంటారు.
ఈ క్రిందివి కుడా చదవండి :
వైఎస్ఆర్ వాహన మిత్ర కు ఎల అప్లై చెయ్యాలి ? చివరి తేది ఎప్పుడు ?
మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న " అగ్రవర్ణ నిరుపేద మహిళలకు శుభవార్త ".
రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!