వైఎస్ఆర్ చేయూత పధకం :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిస్తాత్మకం ప్రారంభించిన పధకం. ఈ పధకం ద్వార 45-60 సంవత్సరాల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మ లకు ప్రయోజనం కలుగుతుంది.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, 10వ తరగతి ఎగ్జామ్స్ కి సంభందించి వీడని ఉత్కంట.
జగన్ మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్క, చెల్లెమ్మ లకు ప్రతి ఏట 18,750/- రూపాయలు ఇస్తాను అని అక్క, చేల్లెమ్మలకు మాట ఇవ్వటం జరిగింది. తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ఇప్పుడు అర్హత కలిగిన వారికి వారి వారి బ్యాంకు ఖాతాలో ఈ 18,750/- రూపాయలు జమ చేయటం.2020 ఇచ్చిన మాట నిలబెట్టుకుని 18,750/- రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అంటే 2021 సంవత్సరం ఇవ్వటం జరిగింది.
పేమెంట్ స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి :
పేమెంట్ స్టేటస్ ఎల చెక్ ఎటువంటి ఆన్లైన్ ఆప్షన్ లేదు అయితే ప్రతి బ్యాంకు కి ఒక మిస్డు కాల్ నెంబర్ ఉంటుంది. అంటే మనం బ్యాంకు ఏ బ్యాంకులో ఖాత తెరిచినా ఆ బ్యాంకు బ్యాంకు కు సంభందించి ఒక మిస్డు కాల్ నెంబర్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి కాల్ చేస్తే మన మొబైల్ కి ఆ బ్యాంకు ఖాతాలో యెంత నగదు ఉందో మెసేజ్ రూపంలో మన మొబైల్ కి వస్తుంది. మీకు మీ బ్యాలన్స్ కంటే ఎక్కువ చూపిస్తే మీకు చేయూత డబ్బులు పడినట్లు.
గమనిక : మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మీ బ్యాంకు ఖాతకు లింక్ అయ్యి ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది.
Also Read : వైఎస్ఆర్ వాహన మిత్ర కు ఎల అప్లై చెయ్యాలి ? చివరి తేది ఎప్పుడు ?
నా దగ్గర కొన్నిబ్యాంకు ల నెంబర్ లు ఉన్నాయి. అవి ఇస్తాను మీ బ్యాంకు అది అయినట్లయితే ఒక మిస్డు కాల్ నెంబర్ ఇవ్వండి మీకు బాలన్స్ వచ్చిందో లేదో తెలుస్తుంది.
బ్యాంకు పేరు | మిస్ద్ కాల్ నెంబర్ |
---|---|
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా | 09223866666 |
యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా | 09223008586 |
కరూర్ వైశ్యా బ్యాంకు | 09266292666 |
సప్తగిరి గ్రామీణ బ్యాంకు | 9540011233 |
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు | 18004256708 |
ఇండియన్ బ్యాంకు | 0929592895 |
ఐసిఐసి బ్యాంకు | 02230256767 |
బ్యాంకు అఫ్ బరోడా | 09223011311 |
సెంట్రల్ బ్యాంకు | 09222250000 |
కెనర బ్యాంకు | 09015483483 |
బ్యాంకు అఫ్ ఇండియా | 09015135135 |
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు | 9289222024 |
పైన చూపిన నంబర్స్ లో మీ ఖాత ఉన్న బ్యాంకు మీరు చేయూత కి ఇచ్చిన బ్యాంకు ఉంటే మిస్సెద్ కాల్ ఇచ్చి పేమెంట్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఈ క్రిందివి కుడ చదవండి :
మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న " అగ్రవర్ణ నిరుపేద మహిళలకు శుభవార్త ".
తెలంగాణాలో ఉన్న వారు EPass కోసం ఎల Apply చేయాలి.
వైఎస్ఆర్ భీమా స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.
V Narsi reddy
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!