ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ 2వ సంవత్సరానికి సంభందించి పరిక్షలు జరుగుతాయా లేదా అనేది ఇప్పటికి అనుమానం గానే ఉంది. దేశాలోని అన్ని రాష్ట్రాలలో ఇప్పటకే ఇంటర్ 2వ సంవత్సరం పరిక్షలు రద్దు చేయటం జరిగింది.
Also Read : జనవరి నుండి ఇంటివద్దకే రేషన్ మరి మీ రేషన్ కార్డు యక్టివ్ లో ఉందా..!
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఇల ఉండటానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ లో కరోన కేసులు జూన్ నెలలో కర్ఫ్యూ విధించటం వల్ల కరోన కేసులు తగ్గుముఖం పట్టాయి. అందువల్ల జూలై నెలలో కుడా కేసులు తగ్గుముఖం పడతాయేమో అని ఏపి ప్రభుత్వం భావించి పరీక్షలను రద్దు చేయటానికి ముందుకు రాలేదు అని చెప్పవచ్చు.
ఒకవేళ జూలై నెలలో కనుక కేసులు తగ్గుముఖం పడితే మాత్రం జూలై మొదటి వారంలో ఇంటర్ రెండవ ( 2వ ) సంవత్సరం పరిక్షలు అలాగే జూలై చివరి వారంలో 10వ తరగతి పరిక్షలు పెట్టె అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యశాఖా మంత్రి అదిమూలపు సురేష్ గారు ప్రకటించటం జరిగింది.
కాని దీనికి సంభందించి సుప్రీంకోర్టులో కేసు వేయటం కుడా జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం వునందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు ఏకీభావించటానికి సిధపడింది. పోయిన శనివారం సుప్రీంకోర్టు లో విచారణలో ఇంటర్ 2వ సంవత్సరం పరిక్షలకు సంభందించి.
Also Read : తెలంగాణాలో ఉన్న వారు EPass కోసం ఎల Apply చేయాలి.
మన దేశంలో 18 రాష్ట్రాలు ఇంటర్ 2వ సంవత్సరం పరిక్షలు రద్దు చేశాయి. కాని 6 రాష్టాలు మాత్రం రద్దు చెయ్యలేదు. ఇంటర్ 2వ సంవత్సరం పరిక్షలు రద్దు చెయ్యని ఈ 6 రాష్ట్రాల నుండి విచారణ కోరింది. అందులో ఆంధ్రప్రదేశ్ కుడా ఉంది. అయితే ఈ సోమవారం హియరింగ్ లో ఇంటర్ 2వ సంవత్సరం పరిక్షలు రద్దు విషయం వచ్చిన కేసు మంగళవారం కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
ఈ రోజు మీరు ఎందుకు ఇంటర్ 2వ సంవత్సరం పరిక్షలు నిర్వహించాలను కుంటున్నారో చెప్పాలని అది కుడా అఫిడవిట్ ద్వరా కోరటం జరిగింది. దీనికి ప్రభుత్వం తరపు న్యాయవాదులు రెండు రోజులు సమయం కోరటం జరిగింది. ఒకవేళ రెండు రోజుల కంటే ఎక్కువ టైం తీసుకుంటే ఎక్షమ్ పెట్టె ఆలోచన సన్నగిల్లే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచు ఎందుకంటే ఎక్షమ్ పెట్టె ముందు 17 ముందు విద్యార్ధులకు తెలియజేయాలి. అంతే కాక జూలై నెల గడిస్తే ఇంటర్ 2వ సంవత్సరం ఎగ్జామ్స్ పెట్టె అవకాశం లేదని మంత్రి ప్రకటించారు కాబట్టి.
ఇంటర్ 2వ సంవత్సరం ఏం టెన్షన్ పడవద్దు పరిక్షలు రద్దు అవటం మాత్రం ఖాయం...
ఈ క్రిందివి కుడా చదవండి :
వైఎస్ఆర్ వాహన మిత్ర కు ఎల అప్లై చెయ్యాలి ? చివరి తేది ఎప్పుడు ?
రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.
ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.
ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!