ఒకవేళ మీరు ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా ? మీ దగ్గర నంబర్ కుడా లేదా అయితే ఏంచేయాలో స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చద్దవండి.
Also Read : వైఎస్ఆర్ వాహన మిత్ర చివరి తేది, డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?
మనం ఆధార్ కార్డు ని ప్రయాణంలో గాని, లేదా మనం ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా పెట్టి మరచి పోయిన, మీరు ఆధార్ నంబర్ ఎక్కడ రాసుకుని పెట్టుకోక పోయిన సరే, మనం మరో ఆధార్ కార్డు నిత్యజీవితంలో తప్పనిసరి అటువంటి సమయంలో ఆధర్ కార్డు తిరిగి ఎల పొందాలి అనేది ఇప్పుడు చూద్దాం.
ఆధార్ కార్డు సెంటర్ కి వెళ్లి క్రొత్త ఆధార్ కార్డు పొందాలి అంటే ఆధార్ నంబర్ తప్పనిసరి.ఆధార్ నంబర్ ఎల పొందాలో చూద్దాం. కోసం ముందు మీరు తరువాత ఏమిటి అనేది చెపుతా. ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Link : Click Here or Website Link : https://uidai.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
పై స్క్రీన్ లో My Aadhaar లోకి వెళ్లి Aadhaar Services లోకి వెళ్ళండి అక్కడ Retrieve Lost or Forgotten EID / UID అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
Also Read : తెలంగాణాలో ఇంటర్మీడియాట్ " షార్ట్ మేమోస్ " వచ్చేశాయి.
తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
పై స్క్రీన్ లో మీ Full Name ( పూర్తి పేరు ఆధార్ కార్డు లో ఎల ఉంటే అల ఇవ్వండి )
Mobile Numbar : మీ మొబైల్ నంబర్ మీ ఆధార్ కి లింక్ అయ్యి ఉండాలి.
Email : మీ ఈమెయిలు మీ ఆధార్ కి లింక్ అయ్యి ఉండాలి.
గమనిక : మొబైల్ నంబర్, ఈమెయిలు రెండింటిలో ఒక్కటి ఇస్తే సరిపోతుంది. రెండు ఇవ్వవలసిన అవసరం లేదు. ఏది ఇస్తామో అది తప్పని సరిగ ఆధార్ కార్డు కి లింక్ అయ్యి ఉండాలి.
చివరిగ Capcha Code ప్రక్కన చిస్తున్నది ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ చెయ్యండి. మీ మొబైల్ కి వచ్చిన OTP ని తరువాత స్క్రీన్ లో ఎంటర్ చేసి సబ్మిట్ అనే దానిపై క్లిక్ చెయ్యండి.
అప్పుడు మీ మొబైల్ మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో మీ ఆధార్ నంబర్ ఉంటుంది.
ఈ ఆధార్ నంబర్ తీసుకుని వెళ్లి ఆధార్ సెంటర్ లో ఇవ్వండి. మీ ఫిగర్ ని స్కాన్ చేసుకుని మీ క్రొత్త ఆధార్ కార్డు ఇవ్వటం జరుగుతుంది. దీని కోసం ఆధార్ సెంటర్ వాళ్ళు కొంత మొత్తంలో ఛార్జ్ చెయ్యటం జరుగుతుంది.
ఈ క్రిందివి కుడా చదవండి :
తెలంగాణలోడిగ్రీ ప్రవేశానికి ( 2021 ) నోటిఫికేషన్ విడుదల త్వరగ అప్లై చేసుకోండి.
మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.
మన రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవటం ఎల.
ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!