తెలంగాణాలో ఇంటర్మీడియాట్ " షార్ట్ మేమోస్ " వచ్చేశాయి.

 



తెలంగాణాలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరానికి సంభందించి రిజల్ట్స్ విడుదల అయ్యిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రిజల్ట్స్ జూన్ 28వ తారికున సాయంత్రం 5 గంటలకు తెలంగాణా విద్యాశాఖ మంత్రి అయిన సభిత ఇంద్ర రెడ్డి గారి చేతుల మీదగ విడుదల చెయ్యటం జరిగింది.

Alos Read : తెలంగాణలోడిగ్రీ ప్రవేశానికి ( 2021 ) నోటిఫికేషన్ విడుదల త్వరగ అప్లై చేసుకోండి.

ఇప్పుడు ఈ తెలంగాణాలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరానికి సంభందించి మార్క్స్  " షార్ట్ మెమో" ఆన్లైన్ లో పెట్టటం జరిగింది. ఇప్పుడు ఈ షార్ట్ మేమో ఎల డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

Inter Short Memo Download Link :  Click Here For Link

పై లింక్ పై క్లిక్ చేసిన తరువాత మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.




పై స్క్రీన్ లో మీరు ఇంటర్ 2వ సంవత్సరం లో ఏ స్ట్రీమ్ తీసుకున్నారో ఆ స్ట్రీమ్ సెలక్ట్ చేయండి. 

ఉదాహరణకు : Second Year General Marks Memo పై క్లిక్ చెస్తునాము. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.



పై స్క్రీన్ లో మీ యొక్క ఇంటర్మీడియట్ 2వ సంవత్సరానికి సంభందించి హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి GET MEMO అనే దానిపై క్లిక్ చెయ్యండి.


అప్పుడు మనకు తరువాత స్క్రీన్ లో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరానికి సంభందించి మార్క్స్ షార్ట్ మేమో అనేది కనిపిస్తుంది.
అవసరం ఆనుకుటే దానిని Print తీసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకుని మొబైల్ లో భద్రపరచుకోవచ్చు.

ఈ క్రిందివి కుడా చదవండి :









Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది